Webdunia - Bharat's app for daily news and videos

Install App

సునీల్‌కు కోలీవుడ్‌లో ఆఫర్లే ఆఫర్లు.. చేతిలో బోలెడు సినిమాలు..!

Webdunia
శనివారం, 11 ఫిబ్రవరి 2023 (12:48 IST)
టాలీవుడ్ నటుడు సునీల్ విలక్షణమైన పాత్రలను చేస్తూ వెళ్తున్నాడు. తొలుత హాస్యనటుడిగా.. ఆమె హీరోగా.. ఆపై క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిన సునీల్‌కు తమిళంలో ప్రస్తుతం ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. 
 
ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ.. తనకు తెలిసి సిక్స్ ప్యాక్ చేయడం కంటే నవ్వించడమే కష్టం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా వున్న కామెడీ జనాలకు అందుబాటులో వుందన్నారు. 
 
ప్రస్తుతం తెలుగులో శంకర్-చరణ్ కాంబోలోని సినిమాలోనూ, పుష్ప 2లోనూ, విరూపాక్షలోనూ నటిస్తున్నట్లు సునీల్ తెలిపారు. 
 
ఇక తమిళంలో రజనీకాంత్ జైలర్, కార్తి, జపాన్, శివకార్తికేయన్ సినిమాలోను, విశాల్ సినిమాలోను చేస్తున్నట్లు వెల్లడించాడు.
 
ఇంకా కొన్ని ప్రాజెక్టులకు సంబంధించిన మాటలు నడుస్తున్నాయి. ఇక బాలీవుడ్ సినిమాల నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

గురుకుల పాఠశాల మరుగుదొడ్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు (Video)

ఎనిమిదో అంతస్తు నుంచి దూకి ఐటీ శాఖ ఇన్‌స్పెక్టర్ ఆత్మహత్య!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments