Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి సర్జా భార్యకు, కుమారుడి కరోనా.. ఆందోళన వద్దని..?

Webdunia
బుధవారం, 9 డిశెంబరు 2020 (18:19 IST)
కన్నడ హీరో చిరంజీవి సార్జా 35ఏళ్ల ప్రాయంలోనే గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మేఘనారాజ్ ఇటీవలే ఓ బాబుకు జన్మనిచ్చింది. కన్నడ నటి మేఘనారాజ్, ఆమె కుమారుడు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపింది. 
 
చిరంజీవి సర్జా అభిమానులు, తన ఫ్యాన్స్ ఎవరూ ఆందోళన చెందవద్దని మేఘనారాజ్ కోరింది. తాను, తన కొడుకుతో పాటు నాన్న సుందర్‌రాజ్‌, అమ్మ ప్రమీలా జోషాయ్‌కు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కొన్ని రోజులుగా మా కుటుంబంతో సన్నిహితంగా మెలిగిన వ్యక్తులు పరీక్షలు చేయించుకుని జాగ్రత్తలు తీసుకోవాలి. తామంతా క్షేమంగా ఉన్నాం. 
 
ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాం. జూనియర్ చిరంజీవి సురక్షితంగా ఉన్నాడు. మా కుటుంబమంతా కరోనాపై పోరాడి... జయిస్తామని మేఘనారాజ్‌ ధీమా వ్యక్తం చేసింది. మేఘనారాజ్ తల్లిదండ్రులు సుందర్ రాజ్‌-ప్రమీలా జోషాయ్‌కు కన్నడనాట మంచి పాపులారిటీ ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మీరట్ హత్య కేసు : నిందితురాలికి ప్రత్యేక సదుపాయాలు!

ఒకే ఇంట్లో ఇద్దరు క్రికెటర్లు ఉండగా... ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి: కె.రాజగోపాల్ రెడ్డి (Video)

అనకాపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది మృతి

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

కరోనా రోగిపై అత్యాచారం... అంబులెన్స్ డ్రైవర్‌కు జీవితఖైదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments