#LakshmisNTRTrailer నా మొత్తం జీవితంలో చేసిన ఒకే ఒక్క తప్పు.. వాడిని నమ్మడం.. (video)

Webdunia
గురువారం, 14 ఫిబ్రవరి 2019 (10:50 IST)
రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ టీజర్ విడుదలైంది. ఈరోజు ఉదయం 9:27 నిమిషాలకు యూట్యూబ్‌లో రిలీజ్ చేసారు. అందులో నటించిన వారందరూ కొత్త వారు కావడం విశేషం. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ఎలా వచ్చింది, వారి మధ్య ఎలా బంధం బలపడింది, పార్టీలో ఎలా మార్పులు చోటుచేసుకున్నాయనే విషయాలను గూర్చి చిత్రీకరించినట్లు అనిపిస్తోంది. 
 
అయితే చివర్లో వాడు నన్ను మోసం చేసాడు అని ఎన్టీఆర్ డైలాగ్ చెప్పడంతో ట్రైలర్ ముగిసింది. ఈ చిత్రం పలు సంచలనాలకు దారితీసే అవకాశం ఉంది. మరోవైపు సార్వత్రిక ఎన్నికలు ముందుగా చిత్రం విడుదలకు సిద్ధం అవుతుండడం వల్ల ఎన్నికల్లో కూడా దీని ప్రభావం పడే అవకాశం లేకపోలేదు. 
 
ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ని మహానాయకుడు చిత్రం విడుదలతో పాటు విడుదల చేస్తామని వర్మ ఇది వరకే చెప్పాడు. ప్రస్తుతానికి లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్‌ని మీరు కూడా చూసేయండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Matrimony Fraud: వరంగల్‌లో ఆన్‌లైన్ మ్యాట్రిమోని మోసం.. వధువు బంగారంతో పరార్

భర్త చిత్రహింసలు భరించలేక పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్యలు... ఎక్కడ?

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం- వరద నీటి తొలగింపుకు రూ.27 కోట్లు కేటాయింపు

దుబాయ్ ఎయిర్‌ షో - తేజస్ యుద్ధ విమానం ఎలా కూలిందో చూడండి....

తెలంగాణలోని బైంసాలో వరుస గుండెపోటులతో ఇద్దరు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments