అగ్నినక్షత్రం నుంచి లుక్ చూపిస్తున్న లక్ష్మిమంచు

Webdunia
బుధవారం, 27 జులై 2022 (18:40 IST)
Lakshmimanchu
హే అబ్బాయిలు,  మీ శ్రద్ధ, ప్రేమతో నేను చాలా మునిగిపోయాను. ఇది నా రాబోయే సినిమాల్లో ఒకటైన  అగ్నినక్షత్రం నుండి లుక్. నాపై  చాలా ప్రేమ మరియు శ్రద్ధ చూపుతున్నందుకు స్నేహితులు, కుటుంబ సభ్యులు మరియు తోటి అనుచరులందరికీ చాలా ధన్యవాదాలు. నా జీవితంలో మీలాంటి అద్భుతమైన వ్యక్తులు ఉన్నందుకు నేనుఆనందిస్తున్నాను. అంటూ లక్ష్మిమంచు సోష‌ల్‌మీడియాలో త‌న అభిమానుల‌తో పంచుకుంది.
 
థ్రిల్లింగ్ మూవీ ఇది. నా పాత్ర కూడా అలాగే వుంటుంది. ఈ చేయి చూశారా! ఇది ఇలా ఎందుక‌యింద‌నేది చిత్రంలో చూస్తే థ్రిల్‌గా వుంటుంది.  అగ్నినక్షత్రం గురించి మ‌రిన్ని వివ‌రాలు ఇలానే తెలియ‌జేస్తుంటాను. అంటూ తెలియ‌జేసింది. ప్ర‌కీత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాను ల‌క్ష్మీమంచు, మోహ‌న్‌బాబు నిర్మిస్తున్నారు. ఇందులో కేరళకు చెందిన ప్రముఖ నటుడు శ్రీ సిద్దిక్ ఫెరోషియస్ ఫార్మా టైకూన్ బలరాం వర్మగా న‌టిస్తున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బోరబండలో వంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హిజ్రాలు, ఎందుకు?

ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు కేసు : సహ కుట్రదారు జసిర్ అరెస్టు

Telangana deep freeze: తెలంగాణ ప్రజలను వణికిస్తున్న చలి-పులి

కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పు తథ్యమా? హస్తినలో మకాం వేసిన సిద్ధూ - డీకే

భార్య, కవల పిల్లలు మృతి.. ఇక బతకలేను.. ఉరేసుకున్న వ్యక్తి.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments