Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాయ్ లక్ష్మీ తల్లి కాబోతోందంటూ పుకార్లు..!

Webdunia
బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (18:40 IST)
తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో బిజిగా ఉన్న నటి రాయ్ లక్ష్మీ. తను హీరోయిన్‌గా కేరిర్ ప్రారంభించినా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోవడంతో ప్రస్తుతం స్పెషల్ సాంగ్స్, క్యారెక్టర్ రోల్స్‌తో లాగించేస్తున్నారు. ప్రస్తుతం రాయ్ లక్ష్మీ తెలుగులో వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ చిత్రంతో పాటు తమిళ, హిందీ సినిమాల్లో నటిస్తున్నారు. ఇదిలా ఉండగా.. రాయ్ లక్ష్మీ‌కి సంబంధించిన ఓ వార్త వైరల్ కావడంతో ఆమె తీవ్రంగా స్పందించారు.
 
ఓ తమిళ వెబ్‌సైట్‌లో రాయ్ లక్ష్మీ తల్లి కాబోతుందా అంటూ ఓ వార్తను ప్రచురించారు. ఈ వార్తపై స్పందించిన రాయ్ కేవలం వ్యూస్ కోసం ఇలా ఆధారాలు లేకుండా ఏ వార్త అయినా రాస్తేస్తారా అంటూ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు.. తప్పును కూడా ఇంత ధైర్యంగా ఎలా చేస్తారు.. ఈ వార్త రాసిన వ్యక్తికి నేను అస్సలు ఇష్టం లేదనుకుంటూ.. ఇంతకంటే మంచి కథలు కావాలంటే నన్ను అడగండి అంటూ.. సోషల్ మీడియాలో ఫైర్ అయ్యింది రాయ్ లక్ష్మీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డ్రైవింగ్ శిక్షణలో అపశృతి - తేరుకునేలోపు దూసుకెళ్లింది... (Video)

తెలంగాణలో 11 హెచ్ఎంపీవీ కేసులు.. 2024 డిసెంబరులోనే నమోదు

ఇస్రో కొత్త చైర్మన్‌గా డాక్టర్ వి.నారాయణన్

ఐదుగురు మావోయిస్టులను చంపేసిన నక్సలైట్లు!

Coffee: ఉదయాన్నే కాఫీ తాగితే ఆరోగ్యానికి మేలు చేసినవారవుతారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments