Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైజాగ్‌లో ఫిలిం సెంటర్‌ కట్టి తీరుతాం

వైజాగ్‌లో ఫిలిం సెంటర్‌కు ఇచ్చిన స్థలం బౌద్ధరామంకు సంబంధించిందనీ.. దీన్ని టీవీల్లో పలుసార్లు చూపిస్తూ సినిమా వారిని టార్గెట్‌ చేస్తూ.. నిందించడం సరైంది కాదని ప్రముఖ నిర్మాత కె.ఎస్‌. రామారావు అన్నారు. ఇటీవలే వైజాగ్‌లోని బౌద్ధునికి సంబంధించిన స్థలాన్ని

Webdunia
బుధవారం, 19 అక్టోబరు 2016 (21:04 IST)
వైజాగ్‌లో ఫిలిం సెంటర్‌కు ఇచ్చిన స్థలం బౌద్ధరామంకు సంబంధించిందనీ.. దీన్ని టీవీల్లో పలుసార్లు చూపిస్తూ సినిమా వారిని టార్గెట్‌ చేస్తూ.. నిందించడం సరైంది కాదని ప్రముఖ నిర్మాత కె.ఎస్‌. రామారావు అన్నారు. ఇటీవలే వైజాగ్‌లోని బౌద్ధునికి సంబంధించిన స్థలాన్ని సినిమా వారికి ఇవ్వడం పట్ల అక్కడ బౌద్ధ మతానికి చెందిన కొందరు అడ్డుకున్నారు.
 
దాన్ని మీడియా ద్వారా వెల్లడిస్తూ ముఖ్యమంత్రి.. అమరావతిలో రాజధాని కట్టి బౌద్ధుని విగ్రహం కట్టి విదేశీయుల చేత అక్కడ క్యాష్‌ చేసుకుంటున్నారనీ అలాంటిది.. వైజాగ్‌లోని బౌద్ధుని స్థలాన్ని గ్రహించకుండా, చరిత్ర తెలీయకుండా సినిమాకి కట్టబెట్టడం దారుణమని  వారంతా మీడియా ముందు వాపోతున్నారు. దీనికి సమాధానంగా కెఎస్‌ రామారావు, అశోక్ బాబు వంటి వారు హైదరాబాద్‌లో అత్యవర సమావేశం ఏర్పాటు చేసి ఫిలిం వారికి ఇచ్చిన స్థలానికి బౌద్ధునికి సంబంధం లేదని ఈ నెల 24 నుంచి తాము ప్రారంభోత్సం చేస్తామని ప్రకటించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కామ్‌: వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ (video)

Sonu Sood: పామును చేతిలో పట్టుకున్న సోనూసూద్.. ఎందుకో తెలుసా? (video)

Heavy Rains: హైదరాబాదులో భారీ వర్షాలు.. ఏం భయం లేదంటున్న సర్కార్

Pawan Kalyan: సెప్టెంబర్ నుంచి పార్టీ నిర్మాణంపై పవన్ కల్యాణ్ ఫోకస్

Anantapur: గొంతులో చిక్కుకున్న దోసె ముక్క.. బాలుడు మృతి.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments