పదేళ్ళలో విడిపోనున్న ప్రియాంకా - నిక్ జోనాస్... నిజమా? (video)

Webdunia
మంగళవారం, 13 జులై 2021 (10:09 IST)
తనకంటే పదేళ్లు చిన్నవాడైన అమెరికా సింగర్ నిక్ జోనాస్‌ను బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా పెళ్లాడింది. ప్రస్తుతం వీరిద్దరూ లండన్‌లో సంతోషంగా సంసార జీవితాన్ని గడుపుతున్నారు. ఈ ఇద్ద‌రు ఎక్క‌డికి వెళ్లిన జంట‌గా వెళుతూ అంద‌రి దృష్టిని ఆకర్షిస్తున్నారు. 
 
అయితే హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్, సంజయ్ దత్, మలైకా అరోరా, అమీర్ ఖాన్ మాదిరిగా ప్రియాంక కూడా కొద్ది రోజుల‌లో విడాకులు తీసుకోనున్నారంటూ ప్ర‌ముఖ సినీ క్రిటిక్‌, బాలీవుడ్ న‌టుడు కమల్ ఆర్ ఖాన్ జోస్యం చెప్పారు. 
 
ఇటీవల అమీర్ తన రెండవ భార్య కిరణ్ రావుకు 15 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత విడాకులు ఇస్తున్నట్లుగా ప్రకటించడంతో క‌మ‌ల్ ఆన్ ఖాన్ త‌న ట్విట్ట‌ర్‌లో అమీర్‌కు తన భార్య కళ్లజోడు మొహం బోర్ కొట్టిందని.. అందుకే విడాకులిచ్చాడని కమల్ ఆర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ బాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లి చేసుకోబోతున్న మరిది ప్రైవేట్ పార్టును కత్తిరించిన వొదిన, ఎందుకు?

Mother : ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడు.. 11 రోజుల నవజాత శిశువును అమ్మేసిన తల్లి

సినిమా వాళ్లు ఏమన్నా సంసారులా? ఐ బొమ్మ రవి దమ్మున్నోడు: తీన్మార్ మల్లన్న షాకింగ్ కామెంట్స్ (video)

G20 శిఖరాగ్ర సమావేశం.. జోహెన్స్‌బర్గ్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం (video)

శ్రీవారి ప్రసాదంపై యాంకర్ శివజ్యోతి వివాదాస్పద వ్యాఖ్యలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments