Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్లాస్టిక్ సర్జరీ చేసుకోబోతున్న బేబమ్మ

Webdunia
గురువారం, 4 ఆగస్టు 2022 (15:04 IST)
'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి రాకెట్‌లా దూసుకొచ్చింది. ఉప్పెన, శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు వంటి చిత్రాలతో హ్యాట్రిక్ హిట్లు అందుకున్న ఈ అమ్మడికి వరుస ఆఫర్లు క్యూలు కడుతున్నాయి. 
 
ఇటీవల ఈమె నటించిన 'ది వారియర్' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోయినా ఓపెనింగ్స్ బాగా వచ్చాయి అంటే అందుకు కృతి శెట్టి క్రేజ్ కూడా ఓ కారణమని చెప్పాలి. ఈమె నితిన్‌కు జోడీగా నటించిన 'మాచర్ల నియోజకవర్గం' చిత్రం కూడా రిలీజ్‌కు రెడీగా ఉంది.  
 
సోషల్ మీడియాలో కృతి శెట్టి మూతి గురించి కొంతమేర ట్రోలింగ్ జరుగుతుంది. ఆమె పెదాలు కూడా పెద్దవిగా కనిపిస్తున్నాయి అనే విమర్శ ఉంది. అందుకోసమే ఆమె తన ఫేస్‌కి సర్జెరీ చేయించుకోవడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. విదేశాల్లో ఆమె సర్జరీ చేయించుకోవడానికి సంప్రదింపులు జరుపుతున్నట్లు కూడా స్పష్టమవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. అలా జరిగితే అదే చివరి రోజట...

ఏపీ లిక్కర్ స్కామ్‌ : ఆ ఇద్దరు ఐఏఎస్ అరెస్టు

Lizard: చికెన్ బిర్యానీలో ఫ్రైడ్ బల్లి కనిపించింది.. అదేం కాదులే తీసిపారేయండన్న మేనేజర్!

Heavy rain: గుంటూరు, నెల్లూరులో భారీ వర్షాలు.. మామిడి రైతులకు భారీ నష్టం

Tiruvannamalai: నాలుగు నెలల గర్భవతి.. నా భార్యే ఇక లేదు.. విషం తాగిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments