ఆయనంటే చాలా ఇష్టం.. కృతిశెట్టి క్రష్ హీరో ఎవరో తెలుసా?

Webdunia
బుధవారం, 13 జులై 2022 (21:02 IST)
కృతిశెట్టి.. సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన అతి కొన్ని నెలల్లోనే హ్యాట్రిక్ విజయాలన సొంతం చేసుకుంది. ప్రస్తుతం రామ్ పోతినేని హీరోగా వస్తున్న ది వారియర్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. 
 
ఇక ఈ సినిమా జూలై 14 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగానే శరవేగంగా పాల్గొంటుంది. 
 
ఇకపోతే ది వారియర్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈమె తాజాగా కొన్ని కామెంట్లు చేసింది. ముఖ్యంగా సెలబ్రిటీ క్రష్ ఎవరనే ప్రశ్నకు కృతి శెట్టి స్పందిస్తూ శివ కార్తికేయన్ అంటే తనకు చాలా ఇష్టమని తన యాక్టింగ్ చాలా బాగా ఇష్టపడతానని తెలిపింది. 
 
అంతేకాదు తమిళ్ నేర్చుకోవడం కోసం ఎక్కువగా శివ కార్తికేయన్ సినిమాలు మాత్రమే చూస్తుంటానని తెలిపింది. ఇకపోతే ప్రస్తుతం కృతి శెట్టి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమ్మాయిల విషయంలో దారుణమైన నిర్ణయం తీసుకున్న ఆఫ్ఘనిస్తాన్

స్నేహితుల మధ్య గొడవ.. బీర్ బాటిళ్లతో ఒకరిపై ఒకరు దాడి.. వ్యక్తి మృతి

ఆస్తి కోసం మత్తు బిళ్ళలు కలిపిన బిర్యానీ భర్తకు వడ్డించి హత్య

అక్రమం సంబంధం ... వివాహితను హత్య చేసిన వ్యక్తి

అండర్-15 యువతకు సోషల్ మీడియో వినియోగంపై నిషేధం.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీతలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యాన్ని పెంచే సూపర్ ఫుడ్స్, ఏంటవి?

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది?

సెకండరీ గ్లకోమాకు విస్తృతమైన స్టెరాయిడ్ వాడకం కారణం: వైద్యులు

బొప్పాయి తింటే లాభాలతో పాటు నష్టాలు కూడా వున్నాయి, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments