Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి సేవలో 'కృష్ణార్జున యుద్ధం' చిత్ర టీం.. 12న మీ ముందుకొస్తామంటూ..

తిరుమల శ్రీవారి సేవలో "కృష్ణార్జున యుద్ధం" చిత్ర యూనిట్ పాల్గొంది. ఆదివారం ఉదయం స్వామి వారికి జరిగే నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.

Webdunia
ఆదివారం, 1 ఏప్రియల్ 2018 (12:49 IST)
తిరుమల శ్రీవారి సేవలో "కృష్ణార్జున యుద్ధం" చిత్ర యూనిట్ పాల్గొంది. ఆదివారం ఉదయం స్వామి వారికి జరిగే నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్నవారిలో ఆ చిత్ర హీరో నాని, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, చిత్రానికి చెందిన ఇతర సభ్యులు ఉన్నారు. 
 
కాగా, శనివారం తిరుపతిలో జరిగిన కృష్ణార్జునయుద్ధం ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ కోసం ఈ చిత్ర బృందం వచ్చింది. ఈ కార్యక్రమం తర్వాత రాత్రికి అక్కడే బస చేసి ఆదివారం ఉదయం స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులచే ఆశీర్వచనం అందించి, స్వామివారి తీర్ధప్రసాదాలు, పట్టువస్త్రాలను వారికి అందజేశారు. 
 
అనంతరం శ్రీవారి ఆలయం వెలుపల మీడియాతో హీరో నాని మాట్లాడుతూ.. ఈనెల 12వ తేదీన చిత్రం విడుదల అవుతున్న సందర్భంగా సినిమా విజయం సాధించాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి కావడం దురదృష్టకరం: కల్వకుంట్ల కవిత (video)

పవన్ కల్యాణ్ అడివి తల్లి బాట.. ప్రత్యేక వీడియోను విడుదల చేసిన జనసేన (video)

భారతదేశానికి తహవ్వూర్ రాణా.. భద్రత కట్టుదిట్టం.. విచారణ ఎలా జరుగుతుందంటే?

భర్త మరణం తర్వాత కువైట్‌కి వెళ్తే.. అక్కడ యాసిడ్ పోశారు.. చివరికి గత్యంతరం లేక?

గాంధీ కుటుంబమే ఆ పని చేయలేకపోయింది.. రేవంత్ ఏం చేయగలడు: ఏపీ బీజేపీ మంత్రి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments