Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమితాబ్ వద్దంటే సినిమా ఆపేయాలా? కృష్ణవంశీ ప్రశ్న.. రైతు పాత్రలో కృష్ణంరాజు!

బాలీవుడ్ సూపర్‌స్టార్ రజినీకాంత్ అమితాబ్ నటించేందుకు అంగీకరించక పోతే ఆ సినిమా తీయడాన్ని ఆపివేయాలా అంటూ టాలీవుడ్ దర్శకుడు కృష్ణవంశీ వ్యాఖ్యానించారు. బాలకృష్ణ వందో చిత్రం రేసులో కృష్ణవంశీ పేరు కూడా వచ్చ

Webdunia
సోమవారం, 23 జనవరి 2017 (10:05 IST)
బాలీవుడ్ సూపర్‌స్టార్ రజినీకాంత్ అమితాబ్ నటించేందుకు అంగీకరించక పోతే ఆ సినిమా తీయడాన్ని ఆపివేయాలా అంటూ టాలీవుడ్ దర్శకుడు కృష్ణవంశీ వ్యాఖ్యానించారు. బాలకృష్ణ వందో చిత్రం రేసులో కృష్ణవంశీ పేరు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. 'రైతు' కథతో ఓ స్క్రిప్టు తయారు చేసి బాలకృష్ణకు కృష్ణవంశీ వినిపించగా, అది ఇద్దరికీ నచ్చింది. అయితే ఈలోగా క్రిష్ మళ్లీ రేసులోకి వచ్చాడు. బాలయ్యకు ఓ కథ వినిపించాడు. దీంతో కృష్ణవంశీ చిత్రం వెనక్కి వెళ్లిపోయింది. 
 
అయితే ఇప్పుడు రైతు కథ రెడీ సిద్ధమైంది. కాగా ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం అమితాబ్‌ను అనుకున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య బాలకృష్ణ చెప్పారు. . ఈ పాత్రను ఆయన చేసే అవకాశాలు ఉన్నాయనీ .. ఒకవేళ ఆయన కుదరదంటే ఈ సినిమా ఉండకపోవచ్చని కూడా వార్తలు వచ్చాయి. 
 
లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే.. అమితాబ్ చేయకపోతే.. ఆ స్థానంలో కృష్ణంరాజును తీసుకునే ఆలోచనలో కృష్ణవంశీ ఉన్నట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. అమితాబ్ తర్వాత ఆ పాత్రకి కృష్ణంరాజు మాత్రమే సరిగ్గా సరిపోతాడని కృష్ణవంశీ భావిస్తున్నాడట. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. పరిగెత్తించి లెక్చరర్‌పై దాడి.. (video)

అప్పుల బాధ.. తెలంగాణలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య.. ఈఎంఐ కట్టలేక?

రేవంత్‌రెడ్డి హయాంలో ప్రజల శాపనార్థాలు తప్పట్లేదు.. కవిత ఫైర్

మేమేమైన కుందేళ్లమా? ముగ్గురు సంతానంపై రేణుకా చౌదర్ ఫైర్

నెలలో ఏడు రోజులు బయట తిండి తింటున్న హైదరాబాదీలు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments