Webdunia - Bharat's app for daily news and videos

Install App

గచ్చి బౌలి స్టేడియంకు కృష్ణ గారి పార్ధివ దేహాన్ని తీసుకెళ్లడం లేదు

Webdunia
మంగళవారం, 15 నవంబరు 2022 (18:32 IST)
mahesh,chaitu,ntr
సూపర్ స్టార్ కృష్ణ గారి పార్ధివ దేహాన్ని ప్రముఖులు సందర్శించి నివాళులు అర్పించారు. ఎన్. టి. ఆర్., నాగ చైతన్య తదితరులు నివాళులు అర్పించారు. ప్రజల సందర్శనార్థం గచ్చి బౌలి స్టేడియంకు తరలిస్తున్నట్లు ముందుగా ప్రకటించారు. కానీ కొద్దీ సేపటి క్రితమే నిర్ణయాన్ని కుటుంబ సభ్యులు మార్చారు. చలి కాలం త్యరగా పొద్దు పోవడంతో పాటు అభిమానులు కోరిక మేరకు కృష్ణ గారి ఇంటి వద్దే ఉంచాలని ఆయన ఇంటిని చివరిసారిగా చూడాలని బుర్రిపాలెం ప్రజలు కోరినట్లు తెలుస్తోంది.
 
మంగళవారం సూర్యాస్తమయం కావడం వలన అభిమానుల సందర్శనార్ధం సూపర్ స్టార్ కృష్ణ గారి పార్ధివ దేహాన్ని నానక్‌రామ్‌గూడలోని విజయకృష్ణ నిలయం వద్దే ఉంచుతున్నారు. అభిమానులు ఇక్కడికే వచ్చి నివాళులు అర్పించవచ్చు. రేపు (బుధవారం) మధ్యాహ్నం  తర్వాత ప్రభుత్వ అధికార లాంఛనాలతో మహాప్రస్థానంలో సూపర్ స్టార్ కృష్ణ గారి అంత్యక్రియలు జరుగుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

2024 చివర్లో ఇలా దొరికిపోయారు, స్వంత స్పా సెంటర్లోనే నకిలీ పోలీసులతో రూ. 3 కోట్లు డిమాండ్

మనిషి తరహాలో పనులు చేస్తున్న కోతి..! (Video)

బీచ్‌లో కూరుకున్న లగ్జరీ కారు.. ఎడ్లబండి సాయంతో... (Video)

తీర్పు ఇచ్చేవరకు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దు : హైకోర్టు

అన్నా వర్శిటీలో విద్యార్థినిపై అత్యాచారం... మదురై నుంచి చెన్నైకు బీజేపీ ర్యాలీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

తర్వాతి కథనం
Show comments