Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిందూపురం బాధితుల కోసం 20 లక్షల విలువైన కోవిడ్ మందులు

Webdunia
గురువారం, 13 మే 2021 (15:55 IST)
Hindupuram kovid kits
అనంతపురంలోని హిందూపురం కోవిడ్  బాధితుల కోసం 20 లక్షల రూపాయల విలువైన కోవిడ్ మందులను  హైదరాబాద్ నుంచి ఎమ్మెల్యే  నందమూరి బాలకృష్ణ పంపించారు. వాటిని ఈరోజు స్థానిక ఎం.ఎల్‌.ఎ. ఇంటి ద‌గ్గ‌ర ఆయ‌న అభిమానులు, తెలుగు దేశం కార్య‌క‌ర్త‌లు కోవెడ్  కిట్స్ ను బాధితుల‌కు అంద‌జేస్తున్నారు. 
 
ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ, నంద‌మూరి బాల‌కృష్ణ సేవా స‌మితి త‌ర‌ఫున 2వేల కిట్లు అంద‌జేయ‌డం జ‌రిగింది. 20 ల‌క్ష‌ల విలువైన మందుల‌ను కోవిడ్ బాధితుల‌కు ఇవ్వ‌మ‌ని బాల‌కృష్ణ‌గారు పంపించారు. క‌రోనా పాజిటివ్ వున్న వారు ఎం.ఎల్‌.ఎ. ఇంటికి వ‌చ్చిన వారి త‌ర‌ఫున వారు ఎవ‌రైనా తీసుకెళ్ళ‌గ‌ల‌రు. గ‌త వారంలో ప్ర‌భుత్వాసుప‌త్రిలో కూడా కొన్ని మందులు అంద‌జేయ‌గం జ‌రిగింది. బాల‌కృష్ణ గారు ఎక్క‌డ వున్నా హిందూపురం ప్ర‌జ‌ల బాగోగుల‌ను చూస్తూనేవుంటారు. క‌లెక్ట‌ర్‌తోనూ, మంత్రుల‌తో చ‌ర్చిస్తూనే వుంటారు. 
 
అయితే గ‌తంలో క‌రోనా వ‌చ్చిన‌ప్ప‌డు బాల‌కృష్ణ‌గారు వైద్య‌ప‌రిక‌రాలు, వెంటిలేట‌ర్ల‌ను ప్ర‌భుత్వాసుప‌త్రికి పంపించారు. కాని వాటిని వారు నిరుప‌యోగంగా చేశారు. చాలా బాధాక‌రం అది. ఇది అంద‌రూ ఆలోచించాల్సిన విష‌యం. ఎవ‌రైనా దాత‌లు ఇస్తే వాటిని వినియోగించుకోవాల‌ని సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments