Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీరెడ్డిపై ఫైర్ అయిన కార్తీ... పవన్ కళ్యాణ్ మాటే...

శ్రీరెడ్డి టాలీవుడ్ ప్ర‌ముఖుల గురించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం... ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ అవ్వ‌డం తెలిసిందే. అయితే... తెలుగు మీడియా అంత‌గా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఇప్పుడు కోలీవుడ్ పైన దృష్టి పెట్టింది. మురుగుదాస్, శ్రీరామ్, లారెన్స్‌లపై సంచ‌ల‌న వ్యా

Webdunia
గురువారం, 19 జులై 2018 (21:18 IST)
శ్రీరెడ్డి టాలీవుడ్ ప్ర‌ముఖుల గురించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం... ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ అవ్వ‌డం తెలిసిందే. అయితే... తెలుగు మీడియా అంత‌గా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఇప్పుడు కోలీవుడ్ పైన దృష్టి పెట్టింది. మురుగుదాస్, శ్రీరామ్, లారెన్స్‌లపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ఈ అమ్మ‌డుపై విశాల్ ఫైర్ అయిన సంగతి తెలిసిందే. 
 
తాజాగా శ్రీరెడ్డిపై కార్తీ ఫైర్ అయ్యాడు. ఇంత‌కీ ఏమన్నాడంటే... శ్రీరెడ్డి చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. నేను ఈ విషయం గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయదలచుకోలేదు. శ్రీరెడ్డి చేస్తున్న ఆరోపణల్లో నిజం, సాక్ష్యం ఉంటే ఆమె పోలీసులను ఆశ్రయించాలి. అది వదిలేసి ఇలా సోషల్‌ మీడియాలో అందరిపై ఆరోపణలు చేయడం క‌రెక్ట్ కాద‌న్నాడు. ఈ అంశాన్ని పెద్దదిగా చేసి చూపించాలా? వద్దా? అన్నది మీడియా వర్గాలు ఆలోచించుకోవాలి అని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments