Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొబ్బరి మట్ట మోషన్ పోస్టర్ టీజర్: పుట్టుకతో మీసమున్న ఒక వీరుని కథ..

Webdunia
మంగళవారం, 1 సెప్టెంబరు 2015 (16:52 IST)
కొందరు కులం లోంచి పుడతారు.. కొందరు జనం లోంచి పుడతారు.. కానీ.. పుట్టుకతో మీసమున్న ఓ వీరుని కథ... కొబ్బరి మట్ట.. అని సంపూర్ణేష్ బాబు తాజా పోస్టర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

హృదయం కాలేయం, ఈ రోజుల్లో ఫేమ్ సంపూర్ణేష్ బాబు తాజా కామెడీ మూవీ కొబ్బరి మట్ట పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. కొబ్బరి మట్ట పోస్టర్, టీజర్లో సంపూర్ణేష్ మీసమున్న బాహుబలిగా కనిపిస్తున్నాడు. ఈ టీజర్‌కు నెటిజన్ల మధ్య మంచి రెస్పాన్స్ వస్తోంది. 
 
తన యాక్టింగ్ కడుపుబ్బా నవ్వించే సింగం 123, హృదయం కాలేయం సినిమా ద్వారా మంచి హిట్ కొట్టేసిన సంగతి తెలిసిందే. కామెడీని పండించే సంపూర్ణేష్ అంటేనే పడిచస్తున్న వారికి త్వరలోనే కొబ్బరి మట్ట సినిమా కూడా సూపర్ ట్రీట్ అంటూ సినీ పండితులు అంటున్నారు. 

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments