Webdunia - Bharat's app for daily news and videos

Install App

''కిట్టు ఉన్నాడు జాగ్రత్త'' ట్రైలర్ రిలీజ్.. ట్రెండింగ్‌లో 4వ స్థానం.. 2లక్షల వ్యూస్.. (Video)

రాజ్ తరుణ్ హీరోగా రూపుదిద్దుకుంటున్న సినిమా కిట్టు ఉన్నాడు జాగ్రత్త. ఈ సినిమా ట్రైలర్ కొన్ని గంటల ముందే యూట్యూబ్‌లో రిలీజైంది. ఈ చిత్రంలో ఓ వైపు కుక్కలను కిడ్నాప్ చేస్తూ మరోవైపు ప్రియురాలి ప్రేమను పొం

Webdunia
శనివారం, 4 ఫిబ్రవరి 2017 (15:12 IST)
రాజ్ తరుణ్ హీరోగా రూపుదిద్దుకుంటున్న సినిమా కిట్టు ఉన్నాడు జాగ్రత్త. ఈ సినిమా ట్రైలర్ కొన్ని గంటల ముందే యూట్యూబ్‌లో రిలీజైంది. ఈ చిత్రంలో ఓ వైపు కుక్కలను కిడ్నాప్ చేస్తూ మరోవైపు ప్రియురాలి ప్రేమను పొందేందుకు హీరో విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. ఈ సినిమా ట్రైలర్‌ విడుదల చేసిన కొన్ని గంటల్లోనే యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో నాలుగోస్థానంలో ఉండగా, రెండు లక్షల మందికిపైగా వీడియోను వీక్షించారు. 
 
ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోందని, థియేటర్లో కలుద్దాం.. అంటూ రాజ్‌తరుణ్‌ ఆనందంతో ట్వీట్‌ చేశారు. అను ఇమ్మానుయేల్‌ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక మిర్చి ఫేమ్ ఐటమ్ గర్ల్ హంసా నందిని ఈ సినిమాలో స్పెషల్ సాంగ్‌కు చిందులేశారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.

 
అన్నీ చూడండి

తాజా వార్తలు

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

ప్రేమబంధానికి బీమా సౌకర్యం.. 'జికీలవ్' పేరుతో ఇన్సూరెన్స్ పాలసీ!!

మెహుల్ చోక్సీ అప్పగింతకు న్యాయపరమైన చిక్కులు!

పెళ్లి కాలేదని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments