Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నడ బిగ్ బాస్‌లో ముద్దుల వర్షం.. అంతా రేటింగ్ కోసమేనా?

Webdunia
మంగళవారం, 19 నవంబరు 2019 (15:09 IST)
బిగ్ బాస్‌కు వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. బాలీవుడ్ నుంచి దక్షిణాది రాష్ట్రాలకు పాకిన బిగ్ బాస్ తమిళ, తెలుగు బిగ్ బాస్ షోలకు మంచి క్రేజ్ కొట్టేసింది. తాజాగా కన్నడంలోనూ బిగ్ బాస్ రియాల్టీ షో జరుగుతోంది. ఈ హౌజ్‌లోని కంటిస్టెంట్స్ స్క్రిప్ట్ ప్రకారం నటిస్తున్నారా.. లేకుంటే రేటింగుల కోసం ముద్దుల సీన్స్ చేస్తున్నారా అనే దానిపై ప్రస్తుతం చర్చ సాగుతోంది. 
 
తాజాగా బిగ్‌బాస్‌ కార్యక్రమంలో హౌస్‌లో వున్న కిషన్‌ కొద్దిరోజుల క్రితం చందనకు కౌగిలించుకోని ముద్దెట్టాడు. ఇప్పుడు మరో అమ్మాయికి ముద్దు ఇవ్వటం వివాదంగా మారింది. బిగ్‌బాస్‌ షోలో ఉన్న భూమిశెట్టి, కిషన్, జై జగదీశ్, ప్రియాంక, పథ్వి, రాజు తాళికోటి, కురి ప్రతాప్, హరిశ్‌ రాజ్, చందన్‌ ఆచార్‌లు గార్డన్‌ ఏరియాలో కూర్చోని మాట్లాడుతుండగా వైల్డ్‌ కార్డ్‌ ద్వారా ఎవరు వస్తారనే చర్చ వచ్చింది.
 
వైల్డ్‌కార్డ్‌ ద్వారా యువతి వస్తే కిషన్‌ ముద్దు ఇవ్వాలని ప్రియాంక చెప్పింది. ఆ సమయంలో కిషన్‌ మాట్లాడుతూ భూమికి ముద్దుపెట్టాడు. అయితే ఈ వీడియో టీవీలో ప్రచారం కాకూండా కట్‌ చేశారు. అతని దూకుడుపై షో ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: జూన్ 1 నుండి చౌక ధరలో రేషన్ వస్తువులు.. ఇంటింటికి పంపిణీ చేస్తే?

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా రోడ్ సేఫ్టీ: కడపలో అవగాహన కార్యక్రమం

Meerut: భర్తను చంపింది.. జైలులో వుంటూ లా చదువుకోవాలట..

Nurse: నవజాత శిశువు బొటన వేలును కట్ చేసిన నర్సు.. ఆ తర్వాత ఏమైంది?

యువకుడితో వివాహిత రాసలీల: బోరింగు పంపుకి కట్టేసి దేహశుద్ధి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments