Webdunia - Bharat's app for daily news and videos

Install App

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

దేవీ
గురువారం, 24 జులై 2025 (18:18 IST)
Vijay, sandeep, gowtam
విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ ప్రమోషన్ కోసం సందీప్ రెడ్డి వంగా నడుం బిగించాడు. జూలై 31, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తుంది. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ తన కెరీర్ పై ఆశలు పెట్టుకున్నాడు. ఇందులో రెండు షేడ్స్ లో వుంటాయని తెలుస్తోంది. అర్జున్ రెడ్డి తర్వాత అంత స్థాయి సక్సెస్ లేదని చిత్ర నిర్మాత నాగవంశీ కూడా వెల్లడించారు. అందుకే కింగ్ డమ్ పై కొత్త ప్రయోగానికి దిగారు.
 
అర్జున్ రెడ్డితో విజయ్ దేవరకొండ ను జాతీయ స్థాయిలో నిలబెట్టిన సందీప్ రెడ్డి వంగాతో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇలా చేయాలని విజయ్ అభిమానులు ఆశించినట్లే నేడు చిత్ర దర్శకుడు గౌతమ్ కూడా కూర్చుని ఇంటర్వ్యూ చేస్తున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రామానాయుడు  స్టూడియోలో వేసిన సెటప్ లో ఇది జరిగిందని తెలుస్తోంది. ఇంటర్వ్యూ అధికారికంగా పూర్తయింది, సందీప్ రెడ్డి వంగా విజయ్ దేవరకొండ,  గౌతమ్ తిన్ననూరి సంభాషణ కోసం కూర్చున్నారు. షూటింగ్ నుండి ముగ్గురి చిత్రం ఆన్‌లైన్‌లో విడుదలైంది, దీనితో విజయ్ అభిమానుల్లో ఉత్సాహం పొంగింది. మరి ఎటువంటి ప్రశ్నలు, సమాధానాలు వుంటాయో త్వరలో తెలియనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జూలై 26 నుంచి 31 వరకు సింగపూర్‌లో చంద్రబాబు పర్యటన.. ఎలా సాగుతుందంటే?

పాకిస్థాన్ వంకర బుద్ధి.. కవ్వింపు చర్యలు.. ఆరు డ్రోన్లను కూల్చివేసిన భారత్

భార్య సోదరితో భర్త వివాహేతర సంబంధం: రోడ్డుపై భర్తపై దాడికి దిగిన భార్య (video)

బంగాళాఖాతంలో అల్పపీడనం... ఉత్తరాంధ్రకు భారీ వర్షం

Kanchipuram: కాంచీపురం పట్టుచీరలకు ఫేమస్.. ఆలయాలకు ప్రసిద్ధి.. అలాంటిది ఆ విషయంలో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments