Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్చి 1న కిక్ మూవీ రీరిలీజ్.. సమరసింహారెడ్డితో పోటీ

సెల్వి
సోమవారం, 19 ఫిబ్రవరి 2024 (21:29 IST)
Kick
మార్చి నెల 1వ తేదీన కిక్ మూవీ రీరిలీజ్ కానుంది. అయితే బాలయ్య, రవితేజ మరోసారి బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నారు. రీరిలీజ్ సినిమాలతో బాలయ్య, రవితేజ బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నారు. మార్చి నెల 1వ తేదీన కిక్ మూవీ రీరిలీజ్ కానుండగా మార్చి నెల 2వ తేదీన సమరసింహారెడ్డి మూవీ రీరిలీజ్ కానుంది.
 
ఈ రెండు సినిమాలకు ప్రమోషన్స్ కూడా భారీ స్థాయిలో చేస్తున్నారు. కిక్, సమరసింహారెడ్డి సినిమాలకు రీరిలీజ్‌లో మంచి రెస్పాన్స్ వస్తే బాలయ్య, రవితేజ నటించిన మరికొన్ని సినిమాలు రీరిలీజ్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. బాలయ్య, రవితేజ ప్రస్తుతం కెరీర్ పరంగా వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళా కానిస్టేబుల్‍‌కు సీమంతం చేసిన హోం మంత్రి అనిత (Video)

ఖైరతాబాద్‌లో బంగ్లాదేశ్ అమ్మాయిలతో వ్యభిచారం.. ఎన్ఐఏ దర్యాప్తు

రైల్వే క్రాసింగ్ దాటేందుకు బైక్ ఎత్తిన బాహుబలి - వీడియో వైరల్

పాకిస్థాన్‌లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉంది : అమెరికా హెచ్చరిక

రోడ్డు పక్కనే కారు ఆపాడు... ఆ పక్కనే కానిచ్చేశాడు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

తర్వాతి కథనం
Show comments