Webdunia - Bharat's app for daily news and videos

Install App

#HappyBirthdayKiaraAdvani.. శంకర్-దిల్ రాజు- చెర్రీ సినిమాలో సూపర్ ఛాన్స్

Webdunia
శనివారం, 31 జులై 2021 (11:21 IST)
Kiara Advani
భారత్ టాప్ డైరక్టర్లలో శంకర్ ఒకరు. ఆయన సినిమాలలో యాక్షన్‌ తో పాటు సందేశం కూడా ఉంటుంది. శంకర్‌ ప్రస్తుతం తెలుగులో రాం చరణ్‌‌తో కలిసి సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.

పాన్‌ ఇండియా సినిమాగా శంకర్‌ తెరకెక్కిస్తున్నాడు. దిల్‌ రాజ్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తుండగా… థమన్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌‌గా చేస్తున్నారు. ఇక దిల్‌ రాజ్‌‌కు ఈ సినిమా 50వ సినిమా కావడం గమనార్హం. 
 
అయితే.. ఈ సినిమాలో హీరోయిన్‌ పాత్ర కోసం మొదట సౌత్‌ కొరియన్‌ నటి సుజీ బేను తీసుకుంటున్నట్లు వార్తలు వినిపించాయి. తర్వాత కియారా అద్వానీ, అలియా భ‌లతో సహ పలువురి పేర్లు వినిపించినా.. హీరోయిన్‌ ఎవరనే దానిపై క్లారిటీ రాలేదు. 
 
తాజాగా ఈ సినిమా హీరోయిన్‌‌ను దర్శకుడు శంకర్‌ అఫిషీయల్‌‌గా ప్రకటించేశాడు. కియారా అద్వానీ పుట్టిన రోజు నేపథ్యంలో…ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ సరసన కియారా అద్వానీ నటిస్తున్నారంటూ ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ రిలీజ్‌ చేసింది చిత్ర బృందం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

తోడుకోసం ఆశపడి రూ.6.5 కోట్లు పోగొట్టుకున్న యూపీవాసి!

మడకశిరలో విషాదం : బంగారం వ్యాపారం కుటుంబ ఆత్మహత్య

ద్విచక్రవాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలి : నితిన్ గడ్కరీ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments