Webdunia - Bharat's app for daily news and videos

Install App

#khaidi no150 teaser Blast... నిన్నటి నుంచి ట్రెండింగ్‌లోనే...(Video)

ఏదైనా నాకు న‌చ్చితేనే చేస్తాను.. న‌చ్చితేనే చూస్తాను.. కాద‌ని బ‌ల‌వంతం చేస్తే కోస్తా.. ఏ స్వీట్ వార్నింగ్ అదిరిపోయింది. మెగాస్టార్ క‌థానాయ‌కుడిగా వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ నిర్మిస్తోన్న `ఖైదీ నంబ‌ర్ 150`వ సినిమా కొత

Webdunia
శనివారం, 10 డిశెంబరు 2016 (18:25 IST)
ఏదైనా నాకు న‌చ్చితేనే చేస్తాను.. న‌చ్చితేనే చూస్తాను.. కాద‌ని బ‌ల‌వంతం చేస్తే కోస్తా.. ఏ స్వీట్ వార్నింగ్ అదిరిపోయింది. మెగాస్టార్ క‌థానాయ‌కుడిగా వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ నిర్మిస్తోన్న `ఖైదీ నంబ‌ర్ 150`వ సినిమా కొత్త టీజ‌ర్‌ విడుదలైన దగ్గర్నుంచి ట్విట్టర్ టాప్ ట్రెండింగులోనే ఉంది.
 
కాగా టీజర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూప‌ర్బ్. విజువ‌ల్స్ మెగాస్టైల్లో దించేశారు. మెగా రేంజ్‌లో యాక్ష‌న్ సీన్స్ ఫ్యాన్స్‌ను మెస్మ‌రైజ్ చేస్తున్నాయి. మెగాస్టార్ వాకింగ్ స్టైల్.. ప్ర‌త్య‌ర్థుల‌కు స్వీట్ వార్నింగ్ ఇచ్చే సీన్స్ కిక్కెస్తున్నాయి. బాస్ ఈజ్ బ్యాక్ .. సీ ఆన్ సంక్రాంతి అంటూ ఎండ్ చేశారు. ఒక్క టీజ‌ర్‌తోనే ఫుల్ మూవీ చూసిన కిక్కిచ్చారు బాస్. ఇక పూర్తి స్థాయి సినిమాలో బాస్ యాక్ష‌న్ ఏ రేంజిలో ఉంటుందో తెర‌పై చూడాల్సిందే.
 
మెగా ప‌వర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్  `ధృవ‌` ప్రీరిలీజ్ ఫంక్ష‌న్‌లో టీజ‌ర్ రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగతి తెలిసిందే. రేపు `ధృవ` సినిమా ప్ర‌ద‌ర్శ‌న‌కు ముందు బాస్ టీజ‌ర్ థియేట‌ర్ల‌ల‌లో సునామీ సృష్టించ‌డం ఖాయం. దీంతో అభిమానుల‌కు సంక్రాంతి పండుగ ముందే వ‌చ్చేసిదన్న ఫీల్ క‌ల్గుతోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Ranya Rao: బంగారం స్మగ్లింగ్: కన్నడ నటి రన్యా రావుపై COFEPOSA ప్రయోగం

పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి మోడీజి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచంలో ఆర్థికశక్తిగా మారుతున్న భారత్‌ను చూసి పాక్ తట్టుకోలేకపోతోందా?

EPFO: పీఎఫ్ ఖాతాను బదిలీ చేసే ప్రక్రియ మరింత సులభతరం

నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం .. ఉగ్రవాది హఫీజ్ పాత వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments