Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ‌న‌వ‌రి 4న విజ‌య‌వాడ‌లో `ఖైదీ నంబ‌ర్ 150` ప్రి-రిలీజ్, సుందరి సాంగ్(video)

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న `ఖైదీ నంబ‌ర్ 150` సంక్రాంతి కానుక‌గా రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే టీజ‌ర్లు, మేకింగ్ వీడియో స‌హా `అమ్మ‌డు లెట్స్ డు కుమ్ముడు` ఆడియో సాంగ్‌కి ప్రేక్ష‌కాభిమానుల నుంచి అద్భుత స్పంద‌న వ‌చ్చింది.

Webdunia
శనివారం, 24 డిశెంబరు 2016 (20:02 IST)
మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న `ఖైదీ నంబ‌ర్ 150` సంక్రాంతి కానుక‌గా రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే టీజ‌ర్లు, మేకింగ్ వీడియో స‌హా `అమ్మ‌డు లెట్స్ డు కుమ్ముడు` ఆడియో సాంగ్‌కి ప్రేక్ష‌కాభిమానుల నుంచి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. మెగాస్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా? అని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న త‌రుణం రానే వ‌చ్చింది. 
 
జ‌న‌వ‌రి 4న విజ‌య‌వాడలో `ఖైదీ నంబ‌ర్ 150` ప్రి-రిలీజ్ ఫంక్ష‌న్ అభిమానులు, సినీప్ర‌ముఖుల మ‌ధ్య‌ గ్రాండ్‌గా జ‌ర‌ుగ‌నుంది. ఈ విష‌యాన్ని చిత్ర‌నిర్మాత మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ అధికారికంగా ప్ర‌క‌టించారు. 2017 మోస్ట్ ఎవైటింగ్ మూవీ `ఖైదీ నంబ‌ర్ 150` కొత్త సంవ‌త్స‌రాన్ని కొత్త‌గా ప్రారంభించ‌బోతున్న సంద‌ర్భంగా చిత్ర‌ నిర్మాత చ‌ర‌ణ్ ప్రేక్ష‌కాభిమానుల‌కు క్రిస్మ‌స్, కొత్త‌సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలిపారు. నేటి(శ‌నివారం) సాయంత్రం `ఖైదీనంబ‌ర్ 150` నుంచి `సుంద‌రి..` సాంగ్ లాంచ్ అయిన‌ సంగ‌తి విదిత‌మే.
 
కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ కంపెనీ నిర్మిస్తున్న‌ ఈ చిత్రానికి వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కాజ‌ల్ క‌థానాయిక‌గా న‌టిస్తున్నారు. ర‌త్న‌వేలు ఛాయాగ్ర‌హ‌ణం, దేవీశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు త‌రుణ్ అరోరా విల‌న్ పాత్ర‌లో న‌టిస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

చిల్లర రాజకీయాలతో పాదయాత్ర అంటూ వస్తే చెప్పుతో కొడతారు : బైరెడ్డి శబరి

ఒక్కరవ దెబ్బకే ఎలా చచ్చిపోతాడు, ఆంబులెన్సులో ఏదో జరిగింది: సింగయ్య భార్య (video)

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అదృశ్యం

Chandra babu: సీఎం చంద్రబాబు కాన్వాయ్‌లో చర్మకారుడు.. వీడియో వైరల్

సారా కాసేవాళ్లే జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తారు : బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments