Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఖైదీ' మూవీ.. సంక్రాంతిన 'అమ్మ చనిపోయినంత బాధంటూ'.. పృథ్వీ కామెంట్స్.. సొల్యూషన్ చెప్పిన చిరు

మెగాస్టార్ చిరంజీవి నటించిన "ఖైదీ నంబర్ 150"వ చిత్రంలో తాను నటించిన కొన్ని సన్నివేశాలను తొలగించడంపై హాస్య నటుడు, థర్టీ ఇయర్ ఇండస్ట్రీ పృథ్వీ చేసిన వ్యాఖ్యలు ఇటు చిత్ర హీరో చిరంజీవితోపాటు.. దర్శకుడు వి

Webdunia
బుధవారం, 11 జనవరి 2017 (06:27 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన "ఖైదీ నంబర్ 150"వ చిత్రంలో తాను నటించిన కొన్ని సన్నివేశాలను తొలగించడంపై హాస్య నటుడు, థర్టీ ఇయర్ ఇండస్ట్రీ పృథ్వీ చేసిన వ్యాఖ్యలు ఇటు చిత్ర హీరో చిరంజీవితోపాటు.. దర్శకుడు వివి వినాయక్‌ను బాధించాయి. ఖైదీ మూవీ నుంచి తాను నటించిన సన్నివేశాలు తొలగించడంపై పృథ్వీ స్పందిస్తూ... సంక్రాంతి రోజు కన్నతల్లి చనిపోయినంత బాధగా ఉందంటూ వాపోయారు. 
 
దీనిపై చిత్ర దర్శకుడు వివి వినాయక్ వివరణ ఇచ్చారు. ఆ సన్నివేశాల్ని తొలగిస్తున్నట్టు పృథ్వీకి ఫోన్ చేసి చెప్పానని.. తర్వాత ఆయన చేసిన తల్లి చనిపోయినంత బాధగా ఉందనే కామెంట్లు విని తాను చాలా ఫీలయ్యానన్నారు.
 
ఇదే విషయాన్ని పత్రికల్లో చూసిన చిరంజీవి కూడా చాలా ఫీలయ్యారని వినాయక్ చెప్పారు. వెంటనే చిరంజీవి తనకు ఫోన్ చేసి పండగరోజు ఒకర్ని బాధపెట్టడం ఎందుకు. కేవలం నలభై నిమిషాల సీనే కదా. అదుంటే పోయేదేముంది మహా అయితే ఇంకాస్త నవ్వుకుంటాం కదా అన్నారని, దీంతో పృథ్వీతో తీసిన బీట్‌ను మళ్లీ సినిమాలో జతచేసినట్టు దర్శకుడు వెల్లడించాడు. 

జూన్ 4న ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసి దేశం ఉలిక్కిపడుతుంది: వైఎస్ జగన్

డిబిటి పథకాల కింద నిధుల విడుదలకు ఈసీ గ్రీన్ సిగ్నల్

గృహనిర్భంధంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్‌బాబు

41 మందులపై ధరలను తగ్గించిన ప్రభుత్వం

పవన్ మ్యాన్ ఆఫ్ ది మూమెంట్.. కొత్త శక్తి.. లగడపాటి శ్రీధర్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

తర్వాతి కథనం
Show comments