Webdunia - Bharat's app for daily news and videos

Install App

నన్ను శాశ్వత 'ఖైదీ'ని చేసింది : మెగాస్టార్ చిరంజీవి

Webdunia
శనివారం, 28 అక్టోబరు 2023 (15:17 IST)
40 years khaidi
మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్ లో 'ఖైదీ' చిత్రం టర్నింగ్ పాయింట్. ఈ సినిమా తర్వాత చిరు సినీ జీవితం మారిపోయింది. అసలు ఈ సినిమా మొదట సూపర్ స్టార్ కృష్ణ కు  వచ్చింది. దర్శకులు ఎ.కోదండరామిరెడ్డి వచ్చి కృష్ణ గారికి కథ చెప్పడానికి వచ్చారు. కథ విన్నాక తన కాల్ షీట్స్ లేవని, నాకోసం ఎదురుచూడకుండా, ఇప్పుడే హీరోగా వస్తున్న చిరంజీవి చేత చేయించండి.  ఆతను డాన్స్, ఫైట్స్ బాగా చేస్తాడని తెలిపారు. దాంతో చిరుకు దక్కింది. ఈ సినిమా విడుదలయి రికార్డ్స్ బ్రేక్ చేసింది. ఖైదీ విడుదలై నేటికి 40 సంవత్సరాలయిన సందర్భంగా ఒక సారి చిరంజీవి గుర్తుచేసుకున్నారు. 
 
నా జీవితంలో ఓ గొప్ప టర్నింగ్ పాయింట్ ఆ చిత్రం ! ఆ చిత్రాన్ని  ప్రేక్షకులు ఆదరించిన తీరు ఎప్పటికీ మరువలేనిది. ఖైదీ విడుదలై నేటికి 40 సంవత్సరాలయిన సందర్భంగా ఒక సారి  ఆ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ,  'ఖైదీ' చిత్రం నిజంగానే అభిమానుల గుండెల్లో నన్ను శాశ్వత 'ఖైదీ'ని  చేసింది. ఆ చిత్ర దర్శకులు ఎ.కోదండరామిరెడ్డి గారిని,  నిర్మాతలు సంయుక్తా మూవీస్ టీమ్ ని, రచయితలు పరుచూరి సోదరులను,  నా కో- స్టార్స్ సుమలత , మాధవి లని మొత్తం టీమ్ ని  అభినందిస్తూ, అంత గొప్ప  విజయాన్ని  మా కందించిన తెలుగు ప్రేక్షకులందరికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు.. అంటూ సోషల్ మీడియా ఎక్స్ లో తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

జాబ్‌మేళాకు పోటెత్తిన నిరుద్యోగులు - తొక్కిసలాటలో ముగ్గురు గాయాలు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments