కేజీఎఫ్ విలన్ హరీష్ రాయ్ ఇకలేరు

సెల్వి
గురువారం, 6 నవంబరు 2025 (15:25 IST)
Harish
ఓం, కేజీఎఫ్ వంటి చిత్రాలలో మంచి పేరు కొట్టేసిన కన్నడ నటుడు హరీష్ రాయ్ క్యాన్సర్‌తో పోరాడి మరణించారు. ఈ నటుడు దక్షిణ భారత సినిమాల్లో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. దశాబ్దాలుగా కన్నడ, తమిళం, తెలుగు చిత్రాలలో నటించారు.
 
తన కెరీర్ మొత్తంలో, సమరా, బెంగళూరు అండర్ వరల్డ్, జోడిహక్కి, రాజ్ బహదూర్, సంజు వెడ్స్ గీత, స్వయంవర, నల్ల వంటి అనేక చిత్రాలలో నటించారు. అయితే, ఓం, కేజీఎఫ్ ద్వారా అతనికి గుర్తింపు, అభిమానులను సంపాదించిపెట్టింది. 
 
క్యాన్సర్ నాలుగో స్టేజీలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. క్యాన్సర్ చికిత్స కోసం రూ.70లక్షలు అవుతాయని.. ఎవరైనా సాయం చేయాలని ఆగస్టులో మీడియా ద్వారా తెలియజేశారు. ఈ క్రమంలోనే హీరో ధ్రువ్ సర్జా తనకు తోచిన సాయం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రజా దర్బార్.. క్యూలైన్లలో భారీ స్థాయిలో ప్రజలు.. నారా లోకేష్ వార్నింగ్.. ఎవరికి?

మైనర్లపై పెరుగుతున్న లైంగిక అకృత్యాలు.. హైదరాబాదులో డ్యాన్స్ మాస్టర్.. ఏపీలో వాచ్‌మెన్

స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు.. ఆ గిరిజన గ్రామంలో పవన్ వల్ల విద్యుత్ వచ్చింది..

ఆంధ్రప్రదేశ్-ఒడిశా ఘాట్ రోడ్డులో కాలి బూడిదైన ఆర్టీసీ బస్సు.. ప్రయాణీకులకు ఏమైంది? (video)

Tea Biscuit: టీతో పాటు బిస్కెట్ టేస్టుగా లేదని.. టీ షాపు ఓనర్‌ని చంపేశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments