కేజీఎఫ్ 2 టీజర్: జనవరి 8న 10.18ని.లకు ముహూర్తం...

Webdunia
సోమవారం, 21 డిశెంబరు 2020 (11:40 IST)
KGF 2 teaser
కేజీఎఫ్ పార్ట్ 2కు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది. కేజీఎఫ్ 200 కోట్లకు పైగా వసూలు చేసి ప్రశాంత్ నీల్ పాన్‌ ఇండియన్ డైరెక్టర్‌గా మార్చేసింది. యష్ రేంజ్ కూడా మరింత పెరిగింది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న కేజీఎఫ్ 2 చిత్ర షూటింగ్ చిన్న చిన్న ప్యాచ్ వర్కులు మినహా అంతా అయిపోయింది. రీసెంట్‌గా షూటింగ్ అయిపోయిందంటూ టీంతో కలిసున్న ఫోటోను విడుదల చేసాడు ప్రశాంత్ నీల్.
 
కేజీఎఫ్‌ 2 కోసం అందరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో క్రేజీ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. జనవరి 8 ఉదయం 10.18ని.లకు చిత్ర టీజర్ విడుదల చేయనున్నట్టు పోస్టర్ ద్వారా తెలిపారు. కేజీఎఫ్‌ 1 విడుదలైన డిసెంబర్ 21న పార్ట్-2కు సంబంధించిన మేజర్ అప్ డేట్ ఇచ్చి ఫ్యాన్స్‌లో ఉత్సాహం నింపారు. కేజీఎఫ్‌ 2 మొత్తాన్ని 120 కోట్లకు దిల్ రాజు సొంతం చేసుకున్నాడని ప్రచారం జరుగుతోంది. సమ్మర్ లో మూవీ విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వామ్మో వింత వ్యాధి : చిన్నారి శరీరమంతా బొబ్బలే (వీడియో)

#JEEMain2026 షెడ్యూల్ రిలీజ్... జనవరి నెలలో మెయిన్స్ పరీక్షలు

రూ.2 కోట్లు ఎదురు కట్నమిచ్చి 24 యేళ్ల యువతిని పెళ్లాడిన 74 యేళ్ల తాత!!

ఒకే వేదికపై ఇద్దరు యువతులను పెళ్లి చేసుకున్న యువకుడు

ఆ స్వీట్ చాలా కాస్ట్లీ గురూ... స్వర్ణ ప్రసాదం రూ.1.11 లక్షలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments