Webdunia - Bharat's app for daily news and videos

Install App

రారాజుగా తెలుగులో రాబోన్న కె జి ఎఫ్.యాష్, రాధిక పండిట్ చిత్రం

Webdunia
మంగళవారం, 4 అక్టోబరు 2022 (18:47 IST)
yash-raraju
యాష్ కథానాయకుడిగా నటించిన చిత్రం రారాజు. కన్నడలో విడులై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ చిత్రాన్ని పద్మావతి పిక్చర్స్ సంస్థ రెండు తెలుగు రాష్ట్రాలలో బారీ ఎత్తున అక్టోబర్ 14న రిలీజ్ చేస్తుంది. ఈ సందర్భంగా ఫిలిం ఛాంబర్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు..ఈ కార్యక్రమంలో పద్మావతి ఫిలింస్ సుబ్బారావు, డైరెక్టర్ మల్లిడి గాంధీ మ్యూజిక్ డైరెక్టర్ ఘంటాడి కృష్ణ , లిరిక్ రైటర్ గురు చరణ్ తదితరులు పాల్గొన్నారు.
 
Raraju team
ఈ సందర్భంగా  నిర్మాత వి ఎస్. సుబ్బారావు మాట్లాడుతూ..రాక్ స్టార్ యశ్ అయన సతీమణి రాధిక పండిట్ హిరో హీరోయిన్లుగా  నటించిన ఈ చిత్రం కన్నడ లో పెద్ద సక్సెస్ అయ్యింది.ఈ చిత్రాన్ని తెలుగులో రారాజు పేరుతో రెండు తెలుగు రాష్ట్రాలలో అక్టోబర్ 14న  రిలీజ్ చేస్తున్నాము.ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ కు లిరికల్ సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తప్పకుండా ఈ సినిమా ఆడియన్స్ అందరినీ మెప్పిస్తుంది అని అన్నారు.
పాన్ ఇండియా స్టార్ హీరో యాష్ నటించిన రారాజు మంచి హిట్ కావాలని కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు ఆకాంక్షించారు.యాష్, రాధిక పండిట్, కిక్ శ్యామ్, సీత, రవిశంకర్ తదితరులు ప్రధాన తారాగణం
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jyoti Malhotra: పాకిస్తాన్‌లో నన్ను వివాహం చేసుకోండి.. అలీ హసన్‌తో జ్యోతి మల్హోత్రా

NallaMala: పెద్దపులికి చుక్కలు చూపెట్టిన ఎలుగుబంటి.. వీడియో వైరల్

Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసు: సోనియా గాంధీ రూ.142 కోట్లు సంపాదించారా?

కదులుతున్న రైలు నుంచి సూట్‌కేస్ విసిరేసారు, తెరిచి చూస్తే శవం

Jagan: చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఎందుకు? వైఎస్ జగన్ అరెస్ట్ కోసమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments