Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాత్ర 2 లో ధీర వనిత వై.ఎస్.భారతిగా కేతకి నారాయణన్

Webdunia
శనివారం, 9 డిశెంబరు 2023 (19:25 IST)
Ketaki Narayanan
యాత్ర 2 సినిమాలో వై.ఎస్. భారతిగా కేతకి నారాయణన్ నటించింది. బాలీవుడ్ కు చెందిన ఈమె భారతి పాత్రకు సూట్ అయింది. ఆమె స్టిల్ విడుదలచేసిన చిత్ర బ్రుందం  ఒక నాయకుడి ఎదుగుదల వెనుక నిలకడగల శక్తి, నిజమేన్నా మా ఇంట్లో ఆడవాళ్ళకి రాజకీయాలు, వ్యాపారాలు నేర్పించలేదు. అల్లానే మాకు కష్టం, సమస్య వస్తే భయపడి వెనుదిరిగడం కూడా నేర్పించలేదు.. అనే కాప్షన్ తో ఆ పాత్ర తీరును వెల్లడించారు.
 
మళయాళ స్టార్ మమ్ముట్టి వై.ఎస్.గా హీరో జీవా కాంబినేషన్ లో యాత్ర చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు మహి వి రాఘవ తెరకెక్కిస్తున్న గ్రాండ్ బయో పిక్ సీక్వెల్ చిత్రం “యాత్ర 2”. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా వి సెల్యులాయిడ్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే వచ్చే 8 ఫిబ్రవరి, 2024 నుండి సినిమా థియేటర్లలో.విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కూటమి ప్రభుత్వం నాపై కక్షకట్టింది ... న్యాయపరంగా ఎదుర్కొంటా : విడదల రజనీ

వైకాపాను ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం : సోము వీర్రాజు

కుషాయిగూడలో చెత్తకుప్పలో పేలుడు.. కార్మికుడి మృతి (Video)

భార్యపై అనుమానం.. మూడున్నరేళ్ల బిడ్డను చంపేసిన టెక్కీ!!

ఇంట్లో భారీ పేలుడు - నలుగురు మృతి! కారణం ఏంటో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments