Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను...శైల‌జ‌! కీర్తి సురేష్ పైన స్టార్ హీరోల మోజు

ఎక్కువ మూమెంట్... ఎక్కువ ఫీలింగ్స్ ఇవ్వ‌కుండా ... హుందాగా ఒక చిరున‌వ్వు న‌వ్వి... నేను శైల‌జ తెల‌ుగు సినీ మార్కెట్లో త‌న ఎంట్రీ ఇచ్చింది. ఇపుడు ఆ శైల‌జ‌నే కావాల‌ని స్టార్ హీరోలు సైతం ప‌ట్టుబ‌ట్టే స్థాయికి చేరింది. ఆమె ఎవ‌రో కాదండీ... శైల‌జా శైలాజా అం

Webdunia
సోమవారం, 26 సెప్టెంబరు 2016 (14:43 IST)
ఎక్కువ మూమెంట్... ఎక్కువ ఫీలింగ్స్ ఇవ్వ‌కుండా ... హుందాగా ఒక చిరున‌వ్వు న‌వ్వి... నేను శైల‌జ తెల‌ుగు సినీ మార్కెట్లో త‌న ఎంట్రీ ఇచ్చింది. ఇపుడు ఆ శైల‌జ‌నే కావాల‌ని స్టార్ హీరోలు సైతం ప‌ట్టుబ‌ట్టే స్థాయికి చేరింది. ఆమె ఎవ‌రో కాదండీ... శైల‌జా శైలాజా అంటూ రామ్ వెంట‌ప‌డిన త‌మిళ భామ కీర్తీ సురేష్. ఆ సినిమా హిట్ కావ‌డంతో, ఇపుడు తెలుగు మార్కెట్లోనూ కీర్తికి గిరాకీ పెరిగింది. 
 
తాజాగా హ్యాట్రిక్ స్టార్ హీరోగా మారిన అల్లు అర్జున్ స్టూడియో గ్రీన్ ప్రాజెక్ట్ లోకి కీర్తి ఎంట‌ర్ అయింది. ఈ ప్రాజెక్టులో హీరోయిన్స్ కోసం చాలామందిని ట్రై చేశారట. ఎట్టకేలకు ఈ తమిళ భామకే బన్నీ ఓటు వేశాడట‌. ఇప్పటికే మాలీవుడ్, కోలీవుడ్‌లలో మంచి మార్కెట్ ఏర్పరుచుకున్న బన్నీ కీర్తితో అయితే, రెండు భాష‌ల్లోనూ సినిమాకు ప్ల‌స్ అవుతుంద‌ని అంటున్నాడ‌ట‌. అయితే ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఇంకా అఫీషియల్‌గా అనౌన్స్ చెయ్యలేదు. కానీ, బ‌న్నీ మాత్రం కీర్తి ముక్త‌స‌రి న‌వ్వుకు ఫ్లాట్ అయిపోయాడంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

30 రోజులకు మించి ఉంటున్నారా? అయితే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోండి.. అమెరికా

మీరట్ హత్య కేసు : నిందితురాలికి ప్రత్యేక సదుపాయాలు!

ఒకే ఇంట్లో ఇద్దరు క్రికెటర్లు ఉండగా... ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి: కె.రాజగోపాల్ రెడ్డి (Video)

అనకాపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది మృతి

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments