Webdunia - Bharat's app for daily news and videos

Install App

Keerthy Suresh mangalsutra: మంగళసూత్రంతో కీర్తి సురేష్.. ఎరుపు రంగు దుస్తుల్లో అదిరిపోయింది...

సెల్వి
గురువారం, 19 డిశెంబరు 2024 (14:42 IST)
Keerthy Suresh
పెళ్లి తర్వాత కీర్తి సురేష్ తొలి పబ్లిక్ అప్పియరెన్స్ అదిరిపోయింది. తాను నటిస్తున్న తొలి బాలీవుడ్ మూవీ బేబీ జాన్ ప్రమోషన్లలో భాగంగా ఆమె ఓ ఈవెంట్‌కు వచ్చింది. రెడ్ బాడీకాన్ డ్రెస్‌లో పెళ్లి కళ ఉట్టిపడుతుండగా.. కీర్తి ఫొటోలకు ఫోజులిచ్చింది. ఇవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 
 
కీర్తి సురేష్ డిసెంబర్ 12న గోవాలో తన బాయ్‌ఫ్రెండ్ ఆంటోనీ తాటిల్‌ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. మొదట హిందూ సాంప్రదాయంలో, ఆ తర్వాత క్రిస్టియన్ సాంప్రదాయంలో వీళ్ల పెళ్లి జరిగింది. అయితే పెళ్లి తర్వాత తొలిసారి బయటకు వచ్చిన కీర్తి సురేష్ మెడలో తాళితో కనిపించడం విశేషం. 
 
అయితే పెళ్లి తర్వాత తొలిసారి బయటకు వచ్చిన కీర్తి సురేష్ మెడలో తాళితో కనిపించడం విశేషం. నిజానికి కీర్తి చాలా హాట్ గా, స్లిమ్ గా కనిపించింది. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కీర్తి సురేష్ నటించిన బేబీ జాన్ మూవీ డిసెంబర్ 25న రిలీజ్ కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆపరేషన్ సిందూరు సమయంలో పాక్ నౌకలు మాయం

హిమాచల్ ప్రదేశ్ కులూలో ప్రకృతి బీభత్సం

నెల్లూరు జిల్లా జీవిత ఖైది రాసలీలలు, మహిళకు నూనె పూసి...

మరింతగా ముదరనున్న ఓట్ల చోరీ కేసు : సీఈసీపై విపక్షాల అభిశంసన!?

పాకిస్థాన్‌ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు - 657 మంది మృతి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments