Webdunia - Bharat's app for daily news and videos

Install App

కీర్తి సురేష్ ఇంట పెళ్ళి భాజాలు.. కొంపదీసి సైలెంట్‌గా పెళ్ళి చేసుకుందా?

హీరోయిన్ కీర్తి సురేష్ ఇంట్లో పెళ్ళి భాజాలు మోగాయి. అందుకని కీర్తి సురేష్ సైలెంట్‌గా పెళ్లి చేసుకుందనుకునేరూ.. అలాంటిదేమీ జరగలేదు. కీర్తి సురేష్ సోదరి రేవతి సురేష్ వివాహం కేరళలోని గురువాయూర్‌ శ్రీకృష్

Webdunia
శనివారం, 10 సెప్టెంబరు 2016 (11:10 IST)
హీరోయిన్ కీర్తి సురేష్ ఇంట్లో పెళ్ళి భాజాలు మోగాయి. అందుకని కీర్తి సురేష్ సైలెంట్‌గా పెళ్లి చేసుకుందనుకునేరూ.. అలాంటిదేమీ జరగలేదు. కీర్తి సురేష్ సోదరి రేవతి సురేష్ వివాహం కేరళలోని గురువాయూర్‌ శ్రీకృష్ణ ఆలయంలో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుక‌కు ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు హ‌జ‌రై నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వదించారు. రామ్ "నేను శైలజ" సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది కీర్తి సురేష్.
 
నేను శైలజ సినిమా ద్వారా ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకున్న కీర్తికి ఆపై ఆఫర్లు వెల్లువెత్తాయి. ఏకంగా కోలీవుడ్ స్టార్ విజయ్ చిత్రంలో అవకాశం తెచ్చిపెట్టింది. ప్రస్తుతం కీర్తి సురేష్ నాచురల్ స్టార్ నాని ''నేను లోకల్" చిత్రంలో నటిస్తోంది. కానీ తమిళనాట ఓ గోల్డెన్ ఆఫర్‌కు నో చెప్పిందట. 
 
ఎందుకో తెలుసా ఆ చిత్రంలో రెండు, మూడు సీన్స్‌లలో లిప్ లాక్ చేయాల్సింది ఉందని తెలియడంతో.. లిప్ లాక్‌లు, బికినీలు వేయడం ఇప్పుడు కామన్‌గా మారింది. అయితే కీర్తి మాత్రం ఇందుకు భిన్నంగా నడుచుకుంటుంది. లిప్ లాక్‌లుండే సినీ ఛాన్సులకు నో చెప్తుందట.
అన్నీ చూడండి

తాజా వార్తలు

UP: పాకిస్థాన్‌కు గూఢచర్యం.. యూపీ వ్యాపారవేత్త అరెస్టు.. ఏం చేశాడంటే?

Liquor prices: అన్ని బ్రాండ్ల మద్యం ధరలను పెంచేయనున్న తెలంగాణ సర్కారు

Daughter: ప్రేమ కోసం కన్నతల్లినే హతమార్చిన కుమార్తె.. ఎక్కడ?

Chandrababu: ఏడుగురు చిన్నారుల మృతి.. చంద్రబాబు దిగ్భ్రాంతి

పాకిస్థాన్ మిస్సైల్‌ను ఇండియన్ ఆర్మీ ఎలా కూల్చిందో చూడండి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments