బాహుబలిలో కట్టప్ప గురించి అందరికీ తెలిసిందే. సినిమా మొత్తం సీరియస్‌గా కనిపించే కట్టప్ప.. సినిమా రెండో భాగంలో నవ్వేశాడు. బాహుబలి తొలి పార్టుకు మించి పదిరెట్లు ఎక్కువగా బాహుబలి ది కంక్లూజన్‌ని తీర్చిదిద
బాహుబలిలో కట్టప్ప గురించి అందరికీ తెలిసిందే. సినిమా మొత్తం సీరియస్‌గా కనిపించే కట్టప్ప.. సినిమా రెండో భాగంలో నవ్వేశాడు. బాహుబలి తొలి పార్టుకు మించి పదిరెట్లు ఎక్కువగా బాహుబలి ది కంక్లూజన్‌ని తీర్చిదిద్దాడు రాజమౌళి. భావోద్వేగాలను సున్నితంగా పండించాడు. తొలి పార్ట్‌లో కట్టప్ప సీరియస్‌గా కనిపిస్తే, రెండో భాగంలో మాత్రం నవ్వులు పూయించాడు.
ఈ క్రమంలో కుంతల రాజ్యంలో జరిగే యుద్ధ ఘట్టం తొలి పార్ట్ హైలైట్‌గా నిలుస్తుంది. సుబ్బరాజుతో చేయించిన కామెడీని కూడా చూపిన జక్కన్న ..బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే కీలక ఘట్టాన్ని అత్యంత హృద్యంగా చూపాడు. అనుష్కను వీరనారిగా అదరగొట్టేసింది. తమన్నా పాత్రను పరిమితం చేసినా ఆమె రోల్ అందరికీ గుర్తుండిపోతుంది. భావోద్వేగాలు, యుద్ధ ఘట్టాలు, విజువల్ ఎఫెక్ట్స్ ఈ చిత్రానికి ప్లాస్ పాయింట్స్, బ్లాక్ బస్టర్‌గా నిలుస్తుందని టాక్.