Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇలియానాను కత్రినా కైఫ్ ఫాలో అవుతుందా? బికినీలో స్విమ్మింగ్ పూల్‌లో?

టాలీవుడ్ సన్నజాతి బొమ్మ ఇలియానా ప్రస్తుతం తన ప్రేమికుడితో షికార్లు కొడుతోంది. ఇందులో భాగంగా బికినీలో స్విమ్మింగ్ చేస్తూ కొన్ని ఫోటోలను నెట్లో పోస్ట్ చేసింది. దర్శక, నిర్మాతలకు గేలం వేసేందుకు ఇలియానా ఎ

Webdunia
ఆదివారం, 12 ఫిబ్రవరి 2017 (18:04 IST)
టాలీవుడ్ సన్నజాతి బొమ్మ ఇలియానా ప్రస్తుతం తన ప్రేమికుడితో షికార్లు కొడుతోంది. ఇందులో భాగంగా బికినీలో స్విమ్మింగ్ చేస్తూ కొన్ని ఫోటోలను నెట్లో పోస్ట్ చేసింది. దర్శక, నిర్మాతలకు గేలం వేసేందుకు ఇలియానా ఎన్ని ఎత్తులు వేస్తుందో చూస్తూనే ఉన్నాం. సెక్సీ ట్వీట్లు, బికినీ పోస్ట్‌లతో పాటు అమ్మడి అండర్ వాటర్ విన్యాసాలు చూసి చూసి జనాలకు ముఖం మొత్తేసింది. 
 
ఈ బెల్లీ బ్యూటీని కత్రినా ఫాలో అవ్వడం ప్రస్తుతం టిన్సెల్ టౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ మధ్యకాలంలో ఒక్క హిట్టూ అందుకోని కత్రినా ప్రస్తుతం 'జగ్గాజాసూస్' అనే మూవీలో కనిపించబోతోంది. ఇక 'జగ్గా జాసూస్' షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోవడంతో క్యాట్ ఫ్రీ బర్డ్ అయిపోయింది. దీంతో అమ్మడు రెక్కలు కట్టుకుని తెగ షికార్లు వేస్తోంది. ఇటీవలే అండర్ వాటర్‌లో సేదతీరుతున్న వైనాన్ని ఫ్యాన్స్‌కు చూపించింది.
 
ఇక గోల్డెన్ కలర్ బికినీలో మెరిసిపోతున్న క్యాట్... సీ గాడెస్‌నే తలపిస్తున్నట్లు ఉంది. దీంతో ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కత్రీనా ఫోటోను చూస్తే ఇలియానాను కత్రీనా ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పీఎస్ఎల్వీ-సీ61 ప్రయోగంలో సాంకేతిక సమస్య!!

పాకిస్థాన్‌తో పోరుపై భారత ఆర్మీ కీలక ప్రకటన ... ఏంటది?

గుల్జార్ హౌస్‌లో భారీ అగ్నిప్రమాదం - 8 మంది మృత్యువాత!!

మరో 10 రోజుల్లో కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు

అన్నమయ్య జిల్లాలో ఘోరం - బావిలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం