ఓ ఇంటికి కోడలైన మీర్జాపూర్ మహారాణి 'మల్లీశ్వరి'

Webdunia
శుక్రవారం, 10 డిశెంబరు 2021 (07:35 IST)
బాలీవుడ్ నటి, టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ చిత్రంలో మీర్జాపూర్ మహారాణి 'మల్లీశ్వరి' పాత్రలో నటించిన కత్రినా కైఫ్ ఓ ఇంటికి కోడలైంది. తన ప్రియుడు విక్కీ కౌశల్‌ను ఆమె పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.
 
రాజస్థాన్ రాష్ట్రంలోని సవాయ్ మాధోపూర్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్‌లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య వీరిద్దరూ వివాహబంధంతో ఒక్కటయ్యారు.
 
కోవిడ్ నిబంధనల దృష్ట్యా  ఈ వివాహానికి వధూవరుల కుటుంబ సభ్యులతో పాటు.. అతికొద్ది మంది అతిథులను మాత్రమే ఆహ్వానించారు. అలాగే, వీరి వివాహానికి సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వచ్చాయి.
 
ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు వధూవరులను ఆశీర్వదిస్తున్నారు. వీరిద్దరి వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలని వారు కామెంట్స్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బెట్టింగ్ యాప్స్ కేసు: నిధి అగర్వాల్, అమృత చౌదరి, శ్రీముఖిల వద్ద విచారణ ఎలా జరిగింది?

రిసెప్షనిస్టును బలవంతంగా కౌగలించుకుని ముద్దు పెట్టిన నగల వ్యాపారి కొడుకు

Nara Bhuwaneshwari: ఉచిత బస్సు సేవలు.. ఆర్టీసీలో ప్రయాణించిన నారా భువనేశ్వరి (video)

పెళ్లి వేడుకకు వేదికైన ఐసీయూ వార్డు... ఎక్కడ?

ఇంట్లోనే గంజాయి మొక్కలను పెంచిన గంజాయి బానిస, ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments