Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్లో మ‌రో క్వీన్ బ‌యోపిక్... ఇంత‌కీ ఎవ‌రా క్వీన్..?

Webdunia
బుధవారం, 28 ఆగస్టు 2019 (19:42 IST)
ప్ర‌స్తుతం ప్రతి సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ సినిమాల సందడి ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా చారిత్రాత్మక నేపథ్యంలో ఎక్కువ సినిమాలు తెరకెక్కుతున్నాయి. వీరనారి ఝాన్సీ లక్ష్మి భాయి జీవిత ఆధారంగా మణికర్ణిక ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో మహారాణి జీవితాన్ని తెరపైకి తేవడానికి రంగం సిద్ధమవుతోంది.
 
కాశ్మీర్ చివరి హిందూ మహారాణి బయోపిక్‌ను తెరకెక్కించడానికి బాలీవుడ్ ప్రముఖ నిర్మాత మధు మంతెన సిద్ధమయ్యారు. 14వ శతాబ్దంలో కోటరాణిగా పిలవబడే ఆ మహారాణి కాశ్మీర్‌ని పాలించిన చివరి హిందువు. అందంతోనే కాకుండా ఆమె పలు రకాలుగా చరిత్రకెక్కారు. 
 
తన ప్రణాళికలతో సైనిక దళాలను ఏర్పాటు చేసుకోవడం అలాగే శత్రువులను బుద్ధిబలంతో తిప్పికొట్టడం కోటరాణికి వెన్నతో పెట్టిన విద్య. త్వరలోనే సినిమాకు సంబందించిన పూర్తి వివరాలు వెలువడనున్నాయి. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ కూడా సినిమా నిర్మాణంలో భాగం కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తండ్రి మృతదేహం ముందే ప్రియురాలి మెడలో తాళి కట్టిన కుమారుడు (వీడియో)

కాలేజీ బిల్డింగ్ మీద నుంచి దూకేసిన విద్యార్థిని.. కారణం ఏంటి? (Video)

కాల్పుల ఘటన: కెనడాకు వెళ్లిన భారతీయ విద్యార్థిని మృతి

వందలాది మంది అంతర్జాతీయ విద్యార్థుల విద్యా వీసాలు రద్దు

ఇజ్రాయెల్ వైమానిక దాడులు- 45మంది పాలస్తీనియన్లు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

తర్వాతి కథనం
Show comments