Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రెండింగ్...#SunnyLeoneOnZEE5- సన్నీ వెబ్‌సిరీస్ ట్రైలర్

పోర్న్ కమ్ బాలీవుడ్ స్టార్ సన్నీలియోన్ జీవిత కథ ఆధారంగా వెబ్‌సిరీస్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కెనడా నుంచి సన్నీ ఎందుకు తిరిగొచ్చింది. సన్నీలియోన్‌గా పేరెందుకు మార్చుకుంది అనే సన్నీ జీవితంలోని

Webdunia
శుక్రవారం, 6 జులై 2018 (12:34 IST)
పోర్న్ కమ్ బాలీవుడ్ స్టార్ సన్నీలియోన్ జీవిత కథ ఆధారంగా వెబ్‌సిరీస్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కెనడా నుంచి సన్నీ ఎందుకు తిరిగొచ్చింది. సన్నీలియోన్‌గా పేరెందుకు మార్చుకుంది అనే సన్నీ జీవితంలోని ఆసక్తికరమైన విషయాలను ఈ వెబ్ సిరీస్ ద్వారా తెలుసుకోవచ్చు. 'కరణ్ జీత్ కౌర్: ది అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీలియోన్' పేరిట ఓ బయోపిక్ తెరకెక్కుతోంది. 
 
కానీ ఈ వెబ్ సిరీస్‌లో సన్నీ చిన్ననాటి పాత్రలో రైసా సౌజానీ అనే అమ్మాయి నటించింది. దీనికి సంబంధించిన ట్రైలర్‌ను యూనిట్ సభ్యులు విడుదల చేశారు. సన్నీకి మేకప్ వేస్తున్న సన్నివేశంలో ట్రైలర్ మొదలవుతుంది. 
 
అనంతరం చిన్న తనంలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను, ఆ తర్వాత మోడలింగ్‌లోకి సన్నీ అడుగుపెట్టడం, ఫోటో షూట్లు, తల్లిదండ్రులు తిట్టడం, ఇంటర్వ్యూలో సన్నీని అసభ్యకర ప్రశ్నలను అడిగిన సన్నివేశాలను చూపించారు. ఈనెల 16న ఓ ఆంగ్ల ఛానల్‌లో ఈ సిరీస్ ప్రసారం కానుంది. ప్రస్తుతం ఈ సన్నీ వెబ్‌సిరీస్ ట్రైలర్ ఎలా వుందో ఓ లుక్కేయండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. అలా జరిగితే అదే చివరి రోజట...

ఏపీ లిక్కర్ స్కామ్‌ : ఆ ఇద్దరు ఐఏఎస్ అరెస్టు

Lizard: చికెన్ బిర్యానీలో ఫ్రైడ్ బల్లి కనిపించింది.. అదేం కాదులే తీసిపారేయండన్న మేనేజర్!

Heavy rain: గుంటూరు, నెల్లూరులో భారీ వర్షాలు.. మామిడి రైతులకు భారీ నష్టం

Tiruvannamalai: నాలుగు నెలల గర్భవతి.. నా భార్యే ఇక లేదు.. విషం తాగిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం