Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుశాంత్ మరణం ఓ మేలుకొలుపు... కల్మషం లేని నవ్వు : కరణ్ జోహార్

Webdunia
సోమవారం, 15 జూన్ 2020 (09:17 IST)
బాలీవుడు యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యపై బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ భావోద్వేగంగా స్పందించారు. సుశాంత్ మరణం తనకు ఓ మేలు కొలుపు అంటూ వాపోయాడు. పైగా, సుశాంత్ నవ్వు కల్మషం లేనిదని చెప్పుకొచ్చారు. 
 
సుశాంత్ మరణంపై కరణ్ జోహార్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించారు. 'గత కొంతకాలంగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్‌తో తాను టచ్‌లో లేనని, ఇది తనకెంతో బాధను కలిగిస్తోంది. ఆయన మరణం తనకు ఓ పెద్ద మేలు కొలుపు. అతనికి ఓ స్నేహితుడు అవసరమన్న సంగతిని గుర్తించాను. కానీ, అంతకన్నా లోతుగా వెళ్లలేకపోయినందుకు ఇప్పుడు చాలా బాధపడుతున్నాను. ఇకపై తన జీవితంలో ఎన్నడూ ఇలా చేయబోను. 
 
పైగా, మనుషుల మధ్య సంబంధాలను మరింతగా పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గ్రహించాను. సుశాంత్‌వి కల్మషం లేని నవ్వులని, ఆయన ఆత్మీయ ఆలింగనాలను తాను ఇప్పుడు కోల్పోయాను అని ఈ బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ వ్యాఖ్యానించారు. కాగా, కరణ్ జోహార్ నిర్మించిన 'డ్రైవ్'లో సుశాంత్ నటించిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాత్‌ రూమ్‌కు తీసుకెళ్లి కుక్కను చంపేసిన ప్రయాణికురాలు

కూటమి ప్రభుత్వం నాపై కక్షకట్టింది ... న్యాయపరంగా ఎదుర్కొంటా : విడదల రజనీ

వైకాపాను ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం : సోము వీర్రాజు

కుషాయిగూడలో చెత్తకుప్పలో పేలుడు.. కార్మికుడి మృతి (Video)

భార్యపై అనుమానం.. మూడున్నరేళ్ల బిడ్డను చంపేసిన టెక్కీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments