Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బుల్లెట్' ప్రకాశ్ ఇకలేరు... సినీ రంగ ప్రముఖుల నివాళులు

Webdunia
మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (09:05 IST)
కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ హాస్య నటుడు 'బుల్లెట్' ప్రకాశ్ ఇకలేరు. ఆయన వయస్సు 42 యేళ్లు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన సోమవారం సాయంత్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 
 
కన్నడ, తమిళం, ఇతర భాషల్లో 325 చిత్రాలకు పైగా నటించిన బుల్లెట్ ప్రకాశ్.. గత కొంతకాలంగా కాలేయ ఇన్ఫెక్షన్, కిడ్నీ సమంబంధిత సమస్యలు, జీర్ణకోశ, శ్వాసకోస సమస్యలతో బాధపడుతూ వచ్చాడు. ఈ అనారోగ్య సమస్యలు మరింత ఎక్కువ కావడంతో మార్చి 31వ తేదీన బెంగుళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. 
 
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఆయన.. శ్వాస తీసుకోవడం కూడా కష్టం కావడంతో ఆయనకు వెంటిలేటర్ల సాయంతో శ్వాసను అందించారు. అయితే, ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో సోమవారం సాయంత్రం ఆయన కన్నుమూశారు కాగా, ప్రకాశ్ మృతిపై కన్నడ చిత్ర పరిశ్రమ తమ సానుభూతి తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

YSRCP MLAs: శాసనసభ్యులకు అరకు కాఫీతో పాటు ఐప్యాడ్‌లు, గిఫ్ట్ హ్యాంపర్స్

మరిదిపై మోజు పడిన వొదిన: ఆమె కుమార్తెను గర్భవతిని చేసిన కామాంధుడు

Netumbo: నమీబియాకు తొలి మహిళా అధ్యక్షురాలిగా నంది-న్దైత్వా ప్రమాణం

UP Horror: 52 ఏళ్ల వ్యక్తిని చంపేసిన బావమరిది, అత్త హత్య చేశారు..

Jagan Letter: డీలిమిటేషన్ ప్రక్రియతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం.. మోదీకి జగన్ లేఖ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments