ఎట్టకేలకు ప్రియుడిని పెళ్లాడిన రష్మీ ప్రభాకరన్

Webdunia
మంగళవారం, 26 ఏప్రియల్ 2022 (17:16 IST)
కన్నడ బుల్లితెర నటి రష్మీ ప్రభాకరన్ ఎట్టకేలకు తన ప్రియుడిని పెళ్లి చేసుకున్నారు. దీంతో గత కొంతకాలంగా సాగిస్తూ వచ్చిన తమ ప్రేమాయణానికి ఫుల్‌స్టాఫ్ పెట్టారు. ఈమె గత కొన్నేళ్లుగా నిఖిల్ భార్గవ్ అనే వ్యక్తితో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతుంది. ఈ క్రమంలో ఈ నెల 25వ తేదీన జరిగిన వీరిద్దరూ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ విషయాన్ని రష్మీ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. దీంతో ఈ కొత్త జంటకు నెటిజన్లతో పాటు ఆమె అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 
 
కాగా, తన భర్త గురించి ఆమె వివరిస్తూ, నిఖిల్ ఒక అడ్వర్‌టైజింగ్ కంపెనీలో పని చేస్తాడని, ఒక మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా తను నాకు పరిచయమైనట్టు వెల్లడించింది. అప్పటి నుంచి తమ మధ్య ఏర్పడిన పరిచయం కాస్త స్నేహంగా, ప్రేమగా మారినట్టు చెప్పారు. ఒక నెల క్రితమే మా ప్రేమ గురించి ఇంట్లో చెప్పగా వారు ఆశ్చర్యపోయారని తెలిపారు. ఇక పెళ్లి తర్వాత తాను నటించబోనని రష్మీ ప్రభాకరన్ స్పష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Revanth Reddy: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: రేవంత్ రెడ్డి ఏ అవకాశాన్ని వదులుకోలేదు..

'కర్మ హిట్స్ బ్యాక్' : జూబ్లీహిల్స్ ఫలితాలపై కవిత కామెంట్స్

Prashant Kishore: ఈ PK చెప్పడానికే కాని చేయడానికి పనికిరాడని తేల్చేసిన బీహార్ ప్రజలు

జూబ్లీహిల్స్‌లో ఓటమి.. రిగ్గింగ్, రౌడీ రాజకీయాల వల్లే కాంగ్రెస్‌ గెలుపు.. మాగంటి సునీత ఫైర్

ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసు: డాక్టర్ ఉమర్ నబీ ఇల్లు కూల్చివేత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

తర్వాతి కథనం
Show comments