Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మళ్లీ కంగనా రనౌత్.. లేడి ఓరియెంటెడ్ రోల్‌లో..

బాలీవుడ్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు సంపాదించుకున్న కంగనా రనౌత్.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపుదిద్దుకునే నటించనుందని తెలిసింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుసగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్న కంగనా రన

Webdunia
ఆదివారం, 13 నవంబరు 2016 (11:21 IST)
బాలీవుడ్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు సంపాదించుకున్న కంగనా రనౌత్.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపుదిద్దుకునే నటించనుందని తెలిసింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుసగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్న కంగనా రనౌత్, తెలుగులోనూ అదే తరహా సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తుంది. పూరీ జగన్నాథ్ కూడా జ్యోతిలక్ష్మీ తరహా కథతో కంగనాతో సినిమాకు రంగం సిద్ధం చేస్తున్నాడట. 
 
గతంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఏక్ నిరంజన్ సినిమాలో హీరోయిన్‌గా నటించింది కంగనా రనౌత్. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవటంతో తెలుగు సినిమా నాకు సరిపడదంటూ తిరిగి బాలీవుడ్ మీద దృష్టి పెట్టింది. ఇన్నేళ్ల తరువాత మరోసారి పూరి దర్శకత్వంలోనే తెలుగు సినిమాకు ఓకె చెప్పిందన్న టాక్ వినిపిస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Man: మార్నింగ్ వాక్ చేస్తున్న వ్యక్తిని కాల్చి చంపేశారు..

వివాదంలో మెగాస్టార్ చిరంజీవి నివాసం... హైకోర్టు కీలక ఆదేశాలు

కారును అద్దెకు తీసుకుని సినీ ఫక్కీలో భర్తను హత్య చేసిన భార్య... ఎక్కడ?

కుటుంబ వివాదాలు.. భర్తను హత్య చేసి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన భార్య!

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి అదే కారణమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments