Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి చేసుకునే వరుడు ఎవరో? పెదవి విప్పిన కంగనా రనౌత్

Webdunia
గురువారం, 11 నవంబరు 2021 (12:15 IST)
బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ తొలిసారి తన పెళ్లిపై స్పందించారు. త్వరలోనే శుభవార్త చెబుతానని వెల్లడించారు. ఓ ఇంట‌ర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, రాబోయే ఐదేళ్ల‌లో ఎలా క‌నిపించ‌బోతున్నారు అని ప్ర‌శ్న‌లు సంధించగా, దానికి ఆస‌క్తిక‌ర స‌మాధానాలు ఇచ్చారు. 
 
రాబోయే ఐదేళ్ల‌లో త‌ల్లిగా న‌న్ను నేను చూడాల‌ని అనుకుంటున్నాను. త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకొని పిల్ల‌ల్ని కనాల‌ని ఉంది. అని కంగ‌నా రనౌత్ బ‌దులిచ్చింది. మీ జీవితంలో ఎవరైనా ప్ర‌త్యేక‌మైన వ్య‌క్తి ఉన్నారా? అంటే అవున‌ని ఆమె తెలిపారు. 
 
అంతేకాదు.. ఆ వ్య‌క్తి గురించి త్వ‌ర‌లోనే అంద‌రికీ తెలుస్తుంద‌ని కంగ‌నా చెప్ప‌డం విశేషం. రీసెంట్‌గానే కేంద్ర ప్ర‌భుత్వం ద్వారా ప‌ద్మ‌శ్రీ అవార్డును స్వీక‌రించిన విష‌యం తెలిసిందే. కంగ‌నా త‌న ప‌దిహేను ఏళ్ల కెరీర్‌ ఆణిముత్యాల్లాంటి చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రించింది.
 
ఉక్కు మ‌హిళ అయిన ఇందిరా గాంధీ జీవితానికి సంబంధించిన విశేషాల‌ను తెలుసుకుని క‌థ‌ను రూపొందించే ప‌నిలో కంగన అండ్ టీమ్ వ‌ర్క్ చేస్తుంది. కాగా, రీసెంట్‌గా కంగ‌నా రనౌత్.. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవిత చరిత్ర నేపథ్యంలో "త‌లైవి" చిత్రంతో ప‌ల‌క‌రించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

బొత్తిగా రోడ్ సెన్స్ లేదు, కళ్ల ముందు కనిపిస్తున్నా ఎలా ఢీకొట్టేసాడో చూడండి (video)

పవన్ కళ్యాణ్ కోసం ఎడ్లబండిపై 760 కిమీ ప్రయాణం చేసిన రైతు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments