Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా నుంచి కోలుకున్న కంగనా రనౌత్

Webdunia
మంగళవారం, 18 మే 2021 (17:29 IST)
బాలీవుడ్ సినీ నటి కంగనా రనౌత్ కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. ఆమెకు తాజాగా నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షలో నెగటెవివ్ అని వచ్చింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా నిర్ధారించింది.
 
కాగా, ఈ నెల 8న తనకు కరోనా సోకినట్టు 34 ఏళ్ల కంగన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. కరోనాను తాను ఎలా ఎదుర్కొన్నాననే విషయాన్ని చెప్పాలని తనకు ఉన్నప్పటికీ... కోవిడ్ ఫ్యాన్ క్లబ్స్‌ను నిరాశపరచాలనుకోవడం లేదని చెప్పింది.
 
వైరస్ గురించి తప్పుగా మాట్లాడితే మనను విమర్శించే వారు కూడా ఎంతో మంది ఉన్నారని వ్యాఖ్యానించింది. తాను కోలుకోవాలని ఆకాంక్షించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పింది.
 
కాగా, కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయినవెంటనే ఆమె మాట్లాడుతూ, ఇది చిన్ని ఫ్లూ మాత్రమే అయినప్పటికీ... మనుషులను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తుందని వ్యాఖ్యానించింది. తాను కరోనాను జయిస్తానని ధీమా వ్యక్తం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లికి నిరాకరించిన పెద్దలు - ప్రకాశం జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య

విజయ్‌కు ఎన్డీయే ఆహ్వానం.. స్నేహాస్తం అందించిన మాజీ సీఎం

ఆనంద నిలయం నమూనాలో మాంసాహార హోటలా?

తొలి ఏకాదశి పర్వదినం : ఆలయాల్లో భక్తుల రద్దీ

మనిషి దంతాలతో వింత చేప?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments