Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మిస్టరీ మ్యాన్‌' పుకార్లకు చెక్ పెట్టిన బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్!!

వరుణ్
ఆదివారం, 14 జనవరి 2024 (10:58 IST)
బాలీవుడ్‌‍లో ఫైర్‌ బ్రాండ్‌గా గుర్తింపు పొందిన కంగనా రనౌత్... తనపై వస్తున్న పుకార్లకు తనదైనశైలిలో చెక్ పెట్టారు. తన వెంట తిరుగుతున్న మిస్టర్ మ్యాచ్ గురించి సూటిగా కాకుండా, పరోక్షంగా వివరణ ఇచ్చారు. 
 
ఒక చోట ఇద్దరు వ్యక్తులు ఆడా మగా కలిసి కనిపిస్తే చాలు వాళ్లు డేటింగ్‌లో ఉన్నట్టు భావిస్తే ఎలా అంటూ ప్రశ్నించారు. తన వెంట ఉన్న మిస్టరీ మ్యాన్ ఎవరో కూడా చెప్పేసింది. లూన్ బయట తరచూ నాతో పాటూ కనిపించే మిస్టరీ మ్యాన్ ఎవరని అడుగుతూ నాకు చాలా మంది ఫోన్లు చేశారు. మెసేజీలు కూడా పెట్టారు. మా బంధం గురించి బాలీవుడ్ వార్తా సంస్థలు తెగ ఊహించుకుంటూ వార్తలు రాసుకొచ్చాయి. 
 
ఆడా, మగా వీధిలో కలిసి నడుస్తూ వెళుతుంటే వారి మధ్య ప్రేమే కాదు అనేక ఇతర విషయాలు కూడా ఉండొచ్చు. వారు తోబుట్టువులు, సహోద్యోగులు లేదా వర్క్ ఫ్రెండ్స్ కూడా కావొచ్చు. కొన్ని సందర్భాల్లో ఒకరు హెయిర్ స్టైలిస్ట్ అయితే మరొకరు వారి ఫ్రెండ్లీ కస్టమర్ కూడా కావచ్చు అని కంగనా సెటైర్ పేల్చింది. ఫొటోలోని మిస్టరీ మ్యాన్ తన హెయిర్ స్టైయిలిస్ట్ అన్న విషయాన్ని తనదైనశైలిలో వివరించింది. దీంతో, కంగనా డేటింగ్ పుకార్లకు తాత్కాలికంగా చెక్ పెట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఎఫెక్ట్ : టర్కీ, అజర్‌బైజాన్‌ దేశాల వీసాల్లో 50 శాతం క్షీణత

పంజా విసురుతున్న కరోనా వైరస్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

పహల్గాం ఉగ్రదాడి కుట్రకు ప్లాన్ : పాక్ ఆర్మీ చీఫ్‌ జనరల్‌కు బహుమతి!!

మహిళ కాదు.. కిలేడీ. ఏడు నెలల్లోనే 25 పెళ్లిళ్లు.. అదీ 23 ఏళ్లకే భారీ మోసం!

Jagan: దెయ్యాల ప్రభుత్వం నడుస్తోంది.. టైమ్ వస్తే చుక్కలు చూపిస్తాం.. జగన్ వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments