'బాహుబలి'ని విజయాన్ని చూసి మురిసిపోవద్దు.. హాలీవుడ్‌తో పోల్చొద్దు: కమల్

'బాహుబలి 2' విజయంపై సినీ నటుడు కమల్ హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'బాహుబలి' చిత్ర విజయాన్ని చూసి మురిసిపోవద్దని, ముఖ్యంగా.. ఈ ఒక్క చిత్రంతో హాలీవుడ్‌ను పొల్చవద్దని హితవు పలికారు. గత నెల 28వ తేదీన వ

Webdunia
శుక్రవారం, 12 మే 2017 (16:59 IST)
'బాహుబలి 2' విజయంపై సినీ నటుడు కమల్ హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'బాహుబలి' చిత్ర విజయాన్ని చూసి మురిసిపోవద్దని, ముఖ్యంగా.. ఈ ఒక్క చిత్రంతో హాలీవుడ్‌ను పొల్చవద్దని హితవు పలికారు. గత నెల 28వ తేదీన విడుదలైన 'బాహుబలి' చిత్రం అఖండ విజయాన్ని సొంతం చేసుకుని కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న విషయం తెల్సిందే. 
 
ఈ చిత్ర విజయం విశ్వనటుడు కమల్ హాసన్ ప్రంశంసల వర్షం కురిపిస్తూనే సద్విమర్శ కూడా చేశారు. ఆర్థికంగా ఆలోచిస్తే ఇలాంటి సినిమాలు సినీ ప‌రిశ్ర‌మ‌కు అవ‌స‌రం. ‘బాహుబ‌లి-2’ కోసం ఆ సినిమా యూనిట్ చాలా క‌ష్ట‌ప‌డిందన్నారు. 
 
అదేసమయంలో ఈ సినిమాను మనం ఉదాహ‌ర‌ణ‌గా తీసుకొని హాలీవుడ్‌ను మించిపోతామ‌ని అన‌డమే బాగో లేదని, దానికి తాను అంగీక‌రించ‌బోన‌ని చెప్పారు. సినిమాలు తీయ‌డానికి మాత్రం మంచి క‌థ‌లు ఉన్నాయ‌ని, గొప్ప సంస్కృతి మ‌న‌కు ఉంద‌ని 'బాహుబ‌లి' చిత్రం నిరూపించిందని ఆయ‌న తెలిపారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశంలో ముగిసిన స్పెక్టాక్యులర్ సౌదీ బహుళ-నగర ప్రదర్శ

600 కి.మీ రైడ్ కోసం మిస్ యూనివర్స్ ఏపీ చందన జయరాంతో చేతులు కలిపిన మధురి గోల్డ్

విజయార్పణం... నృత్య సమర్పణం

కింద నుంచి కొండపైకి నీరు ప్రవహిస్తోంది, ఏమిటీ వింత? (video)

ఢిల్లీ కాలుష్యంపై దృష్టిసారించిన పీఎంవో... ఆ వాహనాలకు మంగళం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments