Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేణూదేశాయ్ అలా నటించేందుకు రెడీ అయ్యింది..

Webdunia
గురువారం, 27 డిశెంబరు 2018 (16:07 IST)
జనసేనాని పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ప్రకటనల్లో నటించేందుకు సిద్ధపడింది. పవన్ సరసన బద్రిలో నటించిన రేణుదేశాయ్.. ఆ తర్వాత జానీ సినిమాలో కనిపించింది. తర్వాత పవన్‌ను పెళ్లిచేసుకుని పాపులారిటీ దక్కించుకుంది. సినిమాలకు దూరమైన ఈ నటి అప్పుడప్పుడు తన కవితలతో అభిమానులను పలకరించేది. 
 
పవన్‌కి దూరమైన తరువాత మరో పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతోంది. ప్రొఫెషనల్‌గా కూడా సెటిల్ అవ్వాలని చూస్తోంది. ఈ క్రమంలో ఓ ప్రకటనలో నటించేందుకు సిద్ధమైంది. కళామందిర్ కళ్యాణ్ ''కాంచీపురం వరమహలక్ష్మి సిల్క్స్''కి రేణుదేశాయ్‌ని బ్రాండ్‌గా ఎంపిక చేసుకొని ఆమెతో ఇటీవల ఓ యాడ్ ఫిల్మ్‌‍ని చిత్రీకరించారు. 
 
ఈ ప్రకటనకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రేణుదేశాయ్ మొదటి బ్రాండ్ ఎండోర్స్ ఇదేనని.. తప్పకుండా ఈ యాడ్ ద్వారా రేణూ దేశాయ్ మంచి పేరు కొట్టేస్తుందని టాక్ వస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hailstorm: తెలంగాణలో తీవ్రమైన వడగళ్ల వానలు.. తీవ్ర నష్టం.. దెబ్బతిన్న మామిడి తోటలు

కండోమ్‌లలో రూ.11 కోట్ల విలువైన లిక్విడ్ కొకైన్.. బ్రెజిల్ మహిళా ప్రయాణీకురాలి లగేజీలో?

Girl kills Boy: బెర్రీలు తెస్తానని చెప్పి.. నాలుగేళ్ల బాలుడిని హతమార్చిన 13 ఏళ్ల బాలిక

వడను పంచుకున్న సీఎం చంద్రబాబు దంపతులు (video)

మంత్రి ఫరూఖ్‌కు భార్యావియోగం... చంద్రబాబు - పవన్ సంతాపం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments