Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్ర‌బాబుపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించిన నంద‌మూరి హీరో..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నందమూరి హీరో ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ఇంత‌కీ నంద‌మూరి హీరో ఎవ‌రంటారా..? కళ్యాణ్ రామ్. తిరుప‌తి వ‌చ్చిన‌ ఆయన మీడియాతో మాట్లాడుతూ... చంద్ర‌బాబు ప‌రిపాల‌న గురి

Webdunia
శుక్రవారం, 13 ఏప్రియల్ 2018 (10:40 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నందమూరి హీరో ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ఇంత‌కీ నంద‌మూరి హీరో ఎవ‌రంటారా..? కళ్యాణ్ రామ్. తిరుప‌తి వ‌చ్చిన‌ ఆయన మీడియాతో మాట్లాడుతూ... చంద్ర‌బాబు ప‌రిపాల‌న గురించి ఏమంటారు అని అడిగితే... మామయ్య అంటే తమకు చాలా ఇష్టమని, ఆయన విజన్ ఉన్న నేత అని ప్రశంసించారు. ప్రజల కోసం ఆయన నిరంతరం పనిచేస్తున్నారు. అందుకే ప్రజాదరణ ఉన్న నేత అయ్యారని చెప్పుకొచ్చారు.
 
రానున్న ఎన్నిక‌ల‌కు ప్ర‌చారం చేస్తారా? అని అడిగితే... తమ అవసరం పార్టీకి ఉందంటే వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు తాను, తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. నవ్యాంధ్ర సాధనకు చంద్రబాబు పాలన ఎంతో అవసరమని, ఆయన పాలన లేకపోతే రాష్ట్రం అంధకారంలోకి వెళ్తుందని అభిప్రాయపడ్డారు. ఏపీకి ప్రత్యేకహోదా అంశాన్ని కూడా ప్రస్తావించగా.... హోదా అంశం విషయమై పోరాటం చేయాల్సి వ‌స్తే... తాము సిద్ధం అని తెలియ‌చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మేమేమైన కుందేళ్లమా? ముగ్గురు సంతానంపై రేణుకా చౌదర్ ఫైర్

నెలలో ఏడు రోజులు బయట తిండి తింటున్న హైదరాబాదీలు!

ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ ఎప్పటి నుంచో తెలుసా?

జగన్ కేసుల్లో కీలక పరిణామం : కింది కోర్టుల్లో పిటిషన్ల వివరాలు కోరిన సుప్రీం

బెయిలిచ్చిన మరుసటి రోజే మీరు మంత్రి అయ్యారు.. ఏం జరుగుతోంది? : సుప్రీంకోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

తర్వాతి కథనం
Show comments