Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరు చిన్నల్లుడు క‌ళ్యాణ్ దేవ్ రెండో చిత్రం ప్రారంభం..

Webdunia
శుక్రవారం, 23 నవంబరు 2018 (18:20 IST)
తొలి సినిమా విజేతతోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో కళ్యాణ్ దేవ్ రెండో సినిమా ఖరారైంది. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తుంది. నూతన దర్శకుడు పులి వాసు దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. ఎస్.ఎస్.తమన్ సంగీతం సమకూరుస్తుండగా ఖుర్షీద్ (ఖుషి) సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 
 
ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్, నరేష్ వీకే, పోసాని కృష్ణమురళి, ప్రగతి ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. త్వరలోనే మిగితా ఆర్టిస్టులు, టెక్నిషియన్ల వివరాలు వెల్లడిస్తామని నిర్మాత రిజ్వాన్ తెలిపారు.
 
 కల్యాణ్ దేవ్, రాజేంద్రప్రసాద్, నరేష్ వీకే, పోసాని కృష్ణమురళి, ప్రగతి త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు: పులి వాసు, నిర్మాత: రిజ్వాన్, బ్యానర్: రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్, సహ నిర్మాత: ఖుర్షీద్ (కుషి), సంగీతం: ఎస్ఎస్ తమన్, ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్, ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి, సహ దర్శకులు: డి. రాజేంద్ర, రవి, సాహిత్యం: కేకే, ప్రొడక్షన్ కంట్రోలర్: రషీద్ అహ్మద్ ఖాన్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: రాజు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

Bengaluru murder: ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

మయన్మార్‌లో భారీ భూకంపం.. పేక మేడల్లా కూలిపోయిన భవనాలు (Video)

ఏపీలో పలుచోట్ల 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments