Webdunia - Bharat's app for daily news and videos

Install App

కల్కి 2898 AD చిత్రం మొదటి రోజు కలెక్షన్ ఇదే

డీవీ
శుక్రవారం, 28 జూన్ 2024 (15:05 IST)
Kalki 2898AD collections poster
టెక్నికల్ గా హై స్టాండెర్ట్ లో తెలుగు సినిమాలో ఇప్పుడు కొత్త కోణాన్ని చూస్తున్నా. గతంలో రాజమౌళి బాహు బలి సినిమా ఒక లెక్క. నాగ్ అశ్విన్.. కల్కి ఒక లెక్కగా వుంటుంది. వింతలు, విశేషాలతోపాటు విజువల్ గా ఫీస్ట్ లా ఈ చిత్రం మొదటి రోజు కలెక్షన్లు 191 . 5 కోట్ల గ్రాస్  దాటిందని చిత్ర యూనిట్ ప్రకటన వెలువరించింది. సెలబ్రేషన్ సినిమా అంటూ ఉత్సాహంతో వారు పోస్టర్ ను విడుదల చేశారు.
  
కాగా, రాజమౌళి తీసిన బాహుబలి 2 మొదటిరోజు 217 కోట్లు కాగా, ఆర్.ఆర్.ఆర్. సినిమా 223 కోట్లు రాబట్టింది. ఇప్పుడు కల్కి 191 . 5 కోట్ల గ్రాస్ తో మూడో స్థానానికి చేరినట్లయింది. అయితే కల్కి సినిమా నుంచి రెండు వారాలపాటు ఎటువంటి సినిమా విడుదలేకపోవడంతోపాటు కల్కి సినిమా సూపర్ అంటూ టాక్ రావడంతో దాదాపు వెయ్యి కోట్లు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్తతో శృంగారానికి నిరాకరిస్తే విడాకులు ఇవ్వొచ్చు : బాంబే హైకోర్టు

ఆ కూలీకి ఆరు రూపాయలతో రూ.కోటి అదృష్టం వరించింది... ఎలా?

women: మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక.. సీతక్క

స్వర్ణాంధ్ర 2047-వికాసిత్‌ భారత్ 2047 కోసం అంకితభావంతో పనిచేస్తాం.. పవన్ కల్యాణ్

"3.0 లోడింగ్... 2028లో రప్పా రప్పా".. ఖమ్మంలో కేటీఆర్ ఫ్లెక్సీలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments