Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంక్రాంతికి చిరంజీవి 'ఖైదీ నంబర్ 150'

చిరు ప్రెస్టీజియస్ 150వ చిత్రానికి హీరోయిన్ ఎవరన్నదానిపై గత కొంతకాలంగా జోరుగా ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఎట్టకేలకు ఈ చిత్రానికి హీరోయిన్ కన్ఫార్మ్ అయ్యింది. చిరుకి జోడిగా ముంబై ముద్దుగుమ్మ కాజల్‌

Webdunia
గురువారం, 15 సెప్టెంబరు 2016 (09:22 IST)
చిరు ప్రెస్టీజియస్ 150వ చిత్రానికి హీరోయిన్ ఎవరన్నదానిపై గత కొంతకాలంగా జోరుగా ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఎట్టకేలకు ఈ చిత్రానికి హీరోయిన్ కన్ఫార్మ్ అయ్యింది. చిరుకి జోడిగా ముంబై ముద్దుగుమ్మ కాజల్‌ ఎంపికైంది. మెగాస్టార్ తనయుడు.. మెగాపవర్ స్టార్ రాంచరణ్ ఈ మూవీకి ప్రొడ్యూసర్ కాగా మాస్ డైరెక్టర్‌గా మంచి గుర్తింపు పొందిన వి.వి వినాయక్ చిరు 150వ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. 
 
ఈ సినిమాకు 'ఖైదీ నంబర్ 150' అనే టైటిల్ పెట్టారు. ఇదిలావుంటే..ఇప్పటివరకు పలు సన్నివేశాలు షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం తాజాగా కాజల్‌తో కలిసి రొమాన్స్ సీన్స్‌లో చిరు బిజీ బిజీ ఉన్నాడట. చాలా రోజులు అయినప్పటికీ అటు నటనలో, ఇటు రొమాన్స్‌లో ఎలాంటి మార్పులు లేకుండా చేస్తున్నట్టు చెప్తున్నారు చిత్ర యూనిట్. మొత్తానికి వీలైనంత తొందరగా సినిమా పూర్తి చేసి సంక్రాంతికి రిలీజ్ చెయ్యడానికి దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments