Webdunia - Bharat's app for daily news and videos

Install App

'కాజల్ అక్కా ఐ లవ్ యూ' అన్న అభిమాని... కాజల్ ఏమన్నదో తెలుసా?

సినిమా స్టార్లకు పబ్లిక్ ఫంక్షన్లకు వెళ్లినప్పుడు చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. కొన్నిసార్లు కొంతమంది అభిమానులు మితిమీరి ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి సంఘటనే సెక్సీ నటి కాజల్ అగర్వాల్ విషయంలోనూ జరిగింది. ఇంతకీ విషయం ఏంటయా అంటే... ఇటీవల ఓ చిత్రం ప్రి-రిలీ

Webdunia
శుక్రవారం, 2 ఫిబ్రవరి 2018 (17:50 IST)
సినిమా స్టార్లకు పబ్లిక్ ఫంక్షన్లకు వెళ్లినప్పుడు చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. కొన్నిసార్లు కొంతమంది అభిమానులు మితిమీరి ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి సంఘటనే సెక్సీ నటి కాజల్ అగర్వాల్ విషయంలోనూ జరిగింది. ఇంతకీ విషయం ఏంటయా అంటే... ఇటీవల ఓ చిత్రం  ప్రి-రిలీజ్ వేడుక హైదరాబాదులో జరిగింది. ఈ కార్యక్రమానికి కాజల్ అగర్వాల్ కూడా వచ్చింది. 
 
ఈవెంట్లో అభిమానులకు మాట్లాడే అవకాశం ఇచ్చారు. దీనితో ఓ అభిమాని లేచి... కాజల్ అక్కా, ఐ లవ్ యూ అంటూ షాకింగ్ కామెంట్ చేశాడు. అక్కడున్న వారంతా ఈ మాట విని షాక్ తిన్నారు. ఐతే కాజల్ అగర్వాల్ వెంటనే తేరుకుని అక్కా అంటూనే ఐ లవ్ యూ అని ఎలా చెప్తావు అంటూ ప్రశ్నించింది. దీనితో అక్కడున్నవారంతా గొల్లుమంటూ నవ్వేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం